Bank of Baroda Mega E-Auction: బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ-వేలం ద్వారా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను కొనుగోలు చేసేందుకు నేటి నుంచి అవకాశం ఉంది. ఈ మెగా వేలం ద్వారా ఇళ్లు, దుకాణాలు, భూముల కొనుగోలుదారులకు బ్యాంకు సులభ నిబంధనలపై రుణాలను అందజేస్తోంది. అలాగే బిడ్ విజేతకు వెంటనే ఆస్తి యాజమాన్యం దక్కుతుంది.