Bank Fraud Case
(Search results - 5)Andhra PradeshNov 14, 2020, 8:42 AM IST
బ్యాంక్ ఫ్రాడ్ కేసు: తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరికి ఊరట
బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అమెరికా ప్రయాణాన్ని అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇమిగ్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshOct 21, 2020, 9:28 PM IST
వీనస్ ఆక్వా ఫుడ్స్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎస్‌కే విశ్వనాథ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద్, విజయవాడలలో రూ 33.39 కోట్ల విలువైన (మార్కెట్ విలువ) ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది
businessAug 20, 2020, 4:08 PM IST
యస్ బ్యాంకు కుంభకోణం: వాధవాన్ సోదరులకు హైకోర్టు బెయిల్ మంజూరు
ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తమపై చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున జస్టిస్ భారతి డాంగ్రే వారికి బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరు ఒక్కొ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేసి వారి పాస్‌పోర్టులను వారికి తితిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
NATIONALAug 20, 2019, 10:24 AM IST
బ్యాంక్ కి టోకరా... సీఎం మేనల్లుడు అరెస్ట్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిన కేసుకు సంబంధించి మోజర్ బేర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతుల్ పురి, ఇతరులపై సీబీఐ సోమవారంనాడు కేసు నమోదు చేసింది. నిందితులైన మాజీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ గత ఆదివారం దాడులు జరిపింది.
businessMar 24, 2019, 11:29 AM IST
'స్టెర్లింగ్' చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: విచారణకు 21 దేశాల సాయం!
ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ ప్రమోటర్లు రూ.8,100 కోట్ల మేరకు రుణాలు తీసుకుని హావాలా లావాదేవీలకు పాల్పడి ఏం చక్కా విదేశాలకు పారిపోయారు.