Search results - 30 Results
 • nallala odelu follower gattaiah died violence in indaram

  Telangana19, Sep 2018, 7:37 AM IST

  ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి: మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత

  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మరణించడంతో ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

 • gattaiah dies in hospital after suicide attempt

  Telangana18, Sep 2018, 3:26 PM IST

  బాల్క‌సుమన్, ఓదేలు సీటు పోరులో గట్టయ్య బలి

  సెప్టెంబర్ 12వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందాడు

 • Balka Suman says chandrababu started new drama

  Telangana15, Sep 2018, 3:45 PM IST

  బాబు నక్కజిత్తుల డ్రామా, కాంగ్రెసులో ఆయన ఏజెంట్లు : సుమన్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నక్క జిత్తుల కుట్రలు మళ్లీ మొదలు పెట్టారని ఆరోపించారు.

 • chennur trs supporter suicide in balka suman rally

  Telangana12, Sep 2018, 9:09 PM IST

  టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. తమ నాయకుడిని కాదని ఎంపి బాల్క సుమన్ కు టికెట్ కేటాయంచడంపై నల్లాల ఓదేలు అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. తమ నాయకుడికే టికెట్ కేటాయించాలను నిరసనలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఏకంగా బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఐదుగురు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఈ నియోజకవర్గంలో అలజడి రేగింది. 

 • Balka Suman Strongly Reacts On Murder Attempt on Him

  Telangana12, Sep 2018, 3:03 PM IST

  నాపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు : బాల్క సుమన్

  టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే 105 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అయితే రెండు చోట్ల మాత్రం సిట్టింగ్ లను కాదని వేరే అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయమే ఇపుడు పార్టీతో పాటు అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. 

 • Balka suman contestant as mla in early elections

  Telangana6, Sep 2018, 4:17 PM IST

  అసెంబ్లీ బరిలో బాల్క సుమన్

   పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న బాల్క సుమన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వివేక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు. అయితే ఎన్నికల అనంతరం వివేక్ తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడంతో బాల్క సుమన్ ను అసెంబ్లీకి పంపించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు. 

 • trs mp balka suman clarification on rumars

  Telangana7, Jul 2018, 10:32 AM IST

  అదే నిజమైతే ఉరివేసుకుంటా.. బాల్క సుమన్

  లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానని పేర్కొన్నారు. 

 • balka suman, trs, peddapally, telangana

  Telangana6, Jul 2018, 2:40 PM IST

  ఆ మహిళలు బాల్క సుమన్ ను ట్రాప్ చేయాలని చూశారు: సిఐ

  టీఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ పై మహిళలు లైంగిక దాడి ఆరోపణలు చేశారనే వార్తలపై మంచిర్యాల ఎస్పీ వివరణ ఇచ్చారు. వారు ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలని చూసినట్లు ఆయన తెలిపారు.

 • Sexual assault akkegations against Balka Suman

  Telangana6, Jul 2018, 8:47 AM IST

  టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై లైంగిక దోపిడీ ఆరోపణలు

  టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆయనపై జర్నలిస్టులు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ సహాయకుడు నలుగురిపై పెట్టిన కేసు మరో మలుపు తీసుకోవడంతో సుమన్ వివాదంలో చిక్కుకున్నారు.

 • trs mp balka suman house robbery

  7, Apr 2018, 12:53 PM IST

  టీఆర్ఎస్ ఎంపి ఇంట్లో దొంగతనం

  మరో మూడు ఇళ్లలో కూడా దొంగతనం
 • Revanth viral video on misdeeds of chief minister KCR

  18, Jan 2018, 5:06 PM IST

  కేసిఆర్ పై రేవంత్ కొత్త స్టయిల్ సెటైర్ (వీడియో)

  • కేసిఆర్ పాపాల చిట్టా బయటపెడతా
  • ఒక్క కాపీ కాదు నాలుగు కాపీలు చేసి పెట్టిన
  • కారు అద్దాలు పగలగొట్టి కొట్టేసినా ఇబ్బందిలేదు
 • Revanth and balka suman creat problems naidu and kcr

  14, Jan 2018, 5:25 PM IST

  నాడు రేవంత్ .. నేడు బాల్క సుమన్

  • అధినేతలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్న కింది స్థాయి లీడర్లు
  • మొన్న ఓటు కు నోటు కేసులో బాబును ఇరికించిన రేవంత్ 
  • నేడు పవర్ విషయంలో కేసిఆర్ కు ఇరకాటం తెచ్చిన బాల్క సుమన్
  • రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
 • Congress MLA Sampath curses TRS leader with movie titles

  12, Jan 2018, 6:21 PM IST

  టిఆర్ఎస్ నేతలను సినిమా పేర్లతో తిట్టిన సంపత్

  • పార్టీ మారిన ఎమ్మెల్సీలను పక్కన పెట్టుకుని విమర్శిస్తావా?
  • టిఆర్ఎస్ ముక్కిన పార్టీ.. దాంట్లో చేరే ముచ్చటే లేదు
  • ఎంపి సుమన్ కండ్లు నెత్తికెక్కినయ్
 • this is how trs MP backtracked on his challenge to Revanth Reddy

  12, Jan 2018, 12:29 PM IST

  టిఆర్ఎస్ సుమన్ సవాల్ విసిరి... ఎలా వెనక్కు తగ్గాడంటే (వీడియో)

  • వైరల్ అవుతున్న సుమన్ సవాల్ వీడియో.. 
  • రేవంత్ తో చర్చ లేదని వెనకడుగు వేసిన వైనం
 • Jaggareddy hurls sensational challenge to MP balka suman

  3, Jun 2017, 5:23 PM IST

  బాల్క సుమన్ మీద జగ్గారెడ్డి సంచలన ఆరోపణ

  "నీపై ఆరోపణలు ఉన్నాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నావు.
  తెలంగాణ పేరుతో నువ్వు చేసిన హత్యలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తేల్చుతాం," అని హెచ్చరిక చేశారు.