Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Baba Ramdev

"
Baba Ramdev moves Supreme Court seeking stay on multiple FIRs kspBaba Ramdev moves Supreme Court seeking stay on multiple FIRs ksp

అల్లోపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ఎఫ్ఐఆర్‌లపై స్టే ఇవ్వండి: సుప్రీంకోర్టుకెక్కిన బాబా రాందేవ్

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏకంగా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. 

NATIONAL Jun 23, 2021, 7:05 PM IST

Nepal stops distribution of Coronil kits gifted by Patanjali kspNepal stops distribution of Coronil kits gifted by Patanjali ksp

రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ: వైరస్ కట్టడిలో విఫలం.. పతంజలి ‘‘కరోనిల్‌’’పై నేపాల్ నిషేధం

ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా సంస్థ పతంజలి కరోనా కోసం తీసుకొచ్చిన కరోనిల్ కిట్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. భూటాన్ ఇప్పటికే ఈ మందుపై నిషేధం విధించగా తాజాగా, నేపాల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది

INTERNATIONAL Jun 9, 2021, 7:59 PM IST

Petition Filed in Bihar Court Wants Baba Ramdev Booked For Sedition kspPetition Filed in Bihar Court Wants Baba Ramdev Booked For Sedition ksp

అల్లోపతిపై వ్యాఖ్యలు: బాబా రాందేవ్‌పై దేశద్రోహం కేసు పెట్టండి.. కోర్టుకెక్కిన బీహార్ వాసి

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లోపడ్డ ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కారాలుమిరియాలు నూరుతోంది

NATIONAL Jun 3, 2021, 3:34 PM IST

Ramdev Falls Off Elephant While Performing Yoga. Video Is ViralRamdev Falls Off Elephant While Performing Yoga. Video Is Viral

ఏనుగుపై కూర్చొని యోగా.. కిందపడిపోయిన రాందేవ్ బాబా

చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.

NATIONAL Oct 14, 2020, 4:07 PM IST

baba ramdev company patanjali ayurved  ceo acharya balkrishna in forbes top 100  rich listbaba ramdev company patanjali ayurved  ceo acharya balkrishna in forbes top 100  rich list

ఫోర్బ్స్ ఇండియా అత్యంత సంపన్నుల జాబితాలో పతంజలి సిఇఒ.. అతని సంపద ఎంతో తెలుసా ?

 పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ  ఫోర్బ్స్ ఇండియా జాబితాలో  66వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నుండి భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో అతని సంపద 2.22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది సుమారు అంటే రూ.16,200 కోట్లు.

business Oct 10, 2020, 4:14 PM IST

Patanjali takes u-turn on coronavirus medicine claims, says no such medicine madePatanjali takes u-turn on coronavirus medicine claims, says no such medicine made

మనుషులపై సక్సెస్... మందు మాత్రం కాదు: ‘ కరోనిల్‌ ’‌పై పతంజలి యూటర్న్

ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ నిర్వహకులు కరోనా ముందు పేరిట చేసిన ప్రకటన నుంచి యూటర్న్ తీసుకున్నారు

NATIONAL Jun 30, 2020, 6:36 PM IST

Coronil tablet: FIR against Ramdev, 4 others over coronavirus medicine claimCoronil tablet: FIR against Ramdev, 4 others over coronavirus medicine claim

కరోనా వ్యవహారం: యోగ గురువు బాబా రాందేవ్ పై కేసు నమోదు

కరోనా వైరస్ ని పూర్తిగా నయం చేస్తుందంటూ బాబా రాందేవ్ కొరొనిల్ టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ సహా మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీసులు. 

NATIONAL Jun 27, 2020, 7:16 PM IST

patanjali entered into e commerce sector: country made productts salpatanjali entered into e commerce sector: country made productts sal

ఈ-కామర్స్ రంగంలోకి పతంజలి.. స్వదేశీ వస్తువుల విక్రయం

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పై 800కి పైగా పతంజలి ఉత్పత్తులను అందిస్తుందని, భారతీయ ఉత్పత్తులను విక్రయించే ఇతర దుకాణాలకు వినియోగదారుని అనుసంధానిస్తుందని ఇటి నివేదికలో తెలిపింది.

Tech News May 16, 2020, 4:36 PM IST

Baba Ramdev's Patanjali submits a herbs and hydroxychloroquine plan to treat Covid-19Baba Ramdev's Patanjali submits a herbs and hydroxychloroquine plan to treat Covid-19

రంగంలోకి పతంజలి: చైనా ఫార్ములాతో కరోనా పై పోరుకు బాబా రాందేవ్ సై!

, యోగ గురువు బాబా రామ్ దేవ్ స్థాపించిన పతంజలి కంపెనీ, అల్లోపతే, ఆయుర్వేదాలను కలిపి ఈ వైరస్ పై పోరాటానికి ఒక ఫార్ములాను తీసుకువచ్చింది. 

Coronavirus India Apr 5, 2020, 7:00 AM IST

UP CM Yogi another FailureUP CM Yogi another Failure

యోగికి బాబా షాక్.. నెక్ట్స్ షాక్ ఎవరిదో..?

యోగికి బాబా షాక్.. నెక్ట్స్ షాక్ ఎవరిదో..?

Jun 6, 2018, 6:43 PM IST

yoga guru ramdev baba yoga training for media peopleyoga guru ramdev baba yoga training for media people

రాందేబ్ బాబా యోగాకు మంత్రి హరీష్ ఫిదా (వీడియో)

నిజామాబాద్ లో ఎంపి కవిత, స్థానిక ఎమ్మెల్యేలకు రాందేవ్ బాబా యోగా శిక్షణ ఇచ్చారు. స్థానికులు కూడా వందల సంఖ్యలో యోగా క్లాసుకు హాజరయ్యారు.

Apr 10, 2018, 5:53 PM IST