ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను (tdp mlcs) ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా చైర్మన్ మోషేనురాజు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ap legislative council) చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు (Koyye Moshen Raju) ఎన్నికయ్యారు. ప్రొటైం చైర్మన్ బాలసుబ్రహ్మణం మోషేన్ రాజు మండలి చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు.