Anchor Jhansi  

(Search results - 20)
 • undefined

  Entertainment8, Aug 2020, 3:28 PM

  `పెద్దలకు మాత్రమే` అంటే క్రైమ్‌, సెక్సేనా?: యాంకర్‌ ఝాన్సీ

  త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

 • undefined

  Entertainment22, Jul 2020, 11:42 AM

  ఆ యాంకర్ చేతి మీద అఖిల్ పేరు.. సీక్రెట్‌ బయట పెట్టిన శ్రీముఖి

  స్టా మా చానల్‌లో ఇటీవల ప్రారంభమైన సెలబ్రిటీ షో లవ్యూ జిందగీ. ఝాన్సీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శ్రీముఖి, విష్ణు ప్రియలు పాల్గొన్నారు. షోలో భాగంగా తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఓ సీక్రెట్ రివీల్ చేయాలని యాంకర్‌ ఝాన్సీ కోరగా శ్రీముఖి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 • Anchour Jhansi

  Entertainment6, Jul 2020, 2:43 PM

  యాంకర్ ఝాన్సీకి కరోనా వైరస్..? క్లారిటీ

  కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన ఝాన్సీ, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

 • undefined

  Entertainment5, Jul 2020, 11:12 AM

  నాపై వస్తోన్న ఆ వార్త నమ్మొద్దు: ఝాన్సీ

  రీసెంట్ గా సినీ, టీవీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కొందరికి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అదునుగా చూసుకుని కరోనా సోకని వారికి కూడా సోకిందంటూ ఫేక్ న్యూస్ లు ప్రచారం అవుతున్నాయి. యాంకర్ ఝాన్సీకి క‌రోనా సోకిందని ఇటీవల ప్రచారం జరిగింది. 

 • ఝాన్సీ - ''టాక్ ఆఫ్ ది టౌన్'' షోతో ఝాన్సీ బాగా పాపులర్ అయింది. ఆ తరువాత తన కో యాంకర్ జోగినాయుడుని పెళ్లి చేసుకొని అతడి నుండి విడిపోయి తన పిల్లలతో కాలం గడుపుతోంది.

  Entertainment News17, May 2020, 1:41 PM

  రాయితో పళ్లు ఊడగొట్టుకోవడమే.. బిగ్ బాస్ పై యాంకర్ ఝాన్సీ కామెంట్స్

  టాలీవుడ్ ప్రముఖ యాంకర్ లలో ఝాన్సీ ఒకరు. నటిగా, యాంకర్ గా ఝాన్సీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా.. సామజిక కార్యక్రమాలకు కూడా ఆమె యాంకరింగ్ చేశారు.

 • <p>Puri Jagannadh</p>

  Entertainment News23, Apr 2020, 12:12 PM

  పూరి జగన్నాధ్ పెళ్లి.. ఆ యాంకర్ అంత సాయం చేసిందా, హేమ కూడా..

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి. పూరి మనసులో ఏదీ దాచుకునే వ్యక్తి కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు.

 • Balakrishna

  News15, Dec 2019, 4:50 PM

  బాలయ్య పొలిటికల్ పంచ్ ఎవరిపై.. హాట్ టాపిక్ గా మారిన డైలాగ్

  నందమూరి బాలకృష్ణ నటించిన తానా చిత్రం రూలర్. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 • Ruler Pre release event

  News14, Dec 2019, 11:24 PM

  ఇద్దరు భామల మధ్య బాలయ్య.. రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోస్

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

 • Balakrishna

  News14, Dec 2019, 10:30 PM

  నేను అందరితో ఇమడలేను.. గెటప్ చూసి సర్జరీ అంటున్నారు.. బాలయ్య!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • rajasekhar

  News14, Dec 2019, 9:38 PM

  రూలర్ ప్రీరిలీజ్: బాలయ్య చిన్నప్పటి నుంచే.. చంద్రబాబుపై రాజశేఖర్ కామెంట్

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Boyapati Srinu

  News14, Dec 2019, 9:07 PM

  ఫ్యాన్స్ కు ఏమైనా జరిగితే ముందుండేది బాలయ్యే.. బోయపాటి శ్రీను!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • paruchuri murali

  News14, Dec 2019, 8:18 PM

  రూలర్ ప్రీరిలీజ్:రజనీని దేవుడిని చేసింది ఆయనే.. రైతుల కోసం బాలయ్య అడిగిమరీ..

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది.

 • Saptagiri

  News14, Dec 2019, 7:34 PM

  రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Anchour Jhansi

  News14, Dec 2019, 7:03 PM

  రూలర్ ప్రీరిలీజ్: బాలయ్యని చూసి పిచ్చెక్కిపోతారు.. యాంకర్ ఝాన్సీ

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • Anchor Shyamala

  News3, Dec 2019, 8:16 PM

  యాంకర్ రవికి బిగ్ బాస్ శ్యామల ఛాలెంజ్!

  టాలీవుడ్ లో ఉన్న పాపులర్ ఫీమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. బుల్లితెరపై, టాలీవుడ్ లో శ్యామల పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 2లో కూడా శ్యామల కంటెస్టెంట్ గా పాల్గొంది.