Asianet News TeluguAsianet News Telugu
422 results for "

Anantapur

"
YS Vivekananda Reddy Murder Case: Gangadhar Reddy complaints Against CBI  to Anantapur SPYS Vivekananda Reddy Murder Case: Gangadhar Reddy complaints Against CBI  to Anantapur SP

YS Vivekananda Reddy Murder కేసులో ట్విస్ట్: సీబీఐ ఒత్తిళ్లంటూ అనంతపురం ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు

తనకు సీబీఐ రూ. 10 కోట్లు కూడా ఆఫర్ చేసిందని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపాలని ఒప్పుకోవాలని కూడా  బెదిరించారని   ఎస్పీకి వివరించారు.

Andhra Pradesh Nov 29, 2021, 3:18 PM IST

Four Arrested in Student president Murder case  In AnantapuramFour Arrested in Student president Murder case  In Anantapuram

ప్రేమ జంటను టార్గెట్ చేసి.. యువతిని కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసి..!

గురుమూర్తి ఒక అమ్మాయిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి వ్యవహారం తిరుపాల్‌కు తెలిసింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలపకుండా ఉండడానికి డబ్బు డిమాండ్‌ చేశాడు. అంతే కాదు గురుమూర్తి ప్రేమించిన అమ్మాయితో తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు.
 

Andhra Pradesh Nov 27, 2021, 10:05 AM IST

Two people Died after building  fall down in AnantapuramTwo people Died after building  fall down in Anantapuram

నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఇద్దరు చిన్నారులు మృతి

మరో ఇంట్లోని ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మొత్తం 15 మందిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆరుగురు క్షేమంగా బయటపడ్డారు. 

Andhra Pradesh Nov 20, 2021, 7:37 AM IST

Heavy rains in Andhra Pradesh, Districts affected by flood waterHeavy rains in Andhra Pradesh, Districts affected by flood water

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు.. వరద నీటితో అతలాకుతలం అవుతున్న జిల్లాలు.. చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు..

 Kadapa Districtలోనూ వరద ఉదృతి కొనసాగుతోంది. అన్నమయ్య, ఫించ ప్రాజెక్టుల కట్టలకు గండ్లు పడ్డాయి. చెయ్యేరు నది దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పశువులు, వాహనాలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాణనష్టం కూడా జరిగినట్టు సమాచారం. 

Andhra Pradesh Nov 19, 2021, 9:32 AM IST

Tension prevails after Student leaders protest at Minister Suresh Press meet hall in AmaravatiTension prevails after Student leaders protest at Minister Suresh Press meet hall in Amaravati

అనంతలో విద్యార్ధులపై లాఠీచార్జీ: మంత్రి సురేష్‌ను ఘోరావ్ చేసిన విద్యార్ధి సంఘాలు, ఉద్రిక్తత

ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లను విలీనం చేయడాన్ని నిరసిస్తూ  అనంతపురంలోని  SSBN   కాలేజీ వద్ద సోమవారం నాడు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు

Andhra Pradesh Nov 9, 2021, 5:17 PM IST

anantapur ssbn college incident... student jayalakshmi videoanantapur ssbn college incident... student jayalakshmi video
Video Icon

నేను క్షేమంగానే వున్నా: అనంతపురం ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజీ విద్యార్థిని జయలక్ష్మి (వీడియో)

అనంతపురం: వైసిపి ప్రభుత్వం ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసుకోవాలన్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Nov 9, 2021, 4:19 PM IST

anantapur ssbn college girl missing after police loty charge injuryanantapur ssbn college girl missing after police loty charge injury

అనంతపురం: పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ విద్యార్థిణి అదృశ్యం... తల్లిదండ్రుల ఆందోళన

అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జయలక్ష్మి అనే విద్యార్థిణి అదృశ్యమయ్యింది. 

Andhra Pradesh Nov 9, 2021, 11:14 AM IST

police Loty Charge on anantapur SSBN college students... nara lokesh seriouspolice Loty Charge on anantapur SSBN college students... nara lokesh serious

అనంతపురం విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్... జగన్ పై లోకేష్ సీరియస్ (వీడియో)

అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి తలలు పగలగొట్టడాన్ని ఖండించారు మాజి మంత్రి నారా లోకేష్.  విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు.  

Andhra Pradesh Nov 8, 2021, 3:01 PM IST

road  accident at tadipatri... two labourers death 18 injuredroad  accident at tadipatri... two labourers death 18 injured

తాడిపత్రి: 20మంది కూలీలతో వెళుతుండగా యాక్సిడెంట్... ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

20మంది కూలీలలో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Nov 7, 2021, 10:00 AM IST

village secretariat employee deceased in road accident at anantapurvillage secretariat employee deceased in road accident at anantapur

పెళ్లైన రెండు నెలలకే.. సెక్రటేరియట్ ఉద్యోగి.. నిండు జీవితాన్ని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం..

రెండు నెలల క్రితం అతనికి చాపిరి తండాకు చెందిన ఝాన్సీతో వివాహం అయ్యింది. సోమవారం ఉదయం విధులకు వెళ్లిన రాజశేఖర్ నాయక్, వీఆర్వో అనుమతితో ద్విచక్ర వాహనం మీద కల్యాణ దుర్గంలోని ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు. 

NATIONAL Nov 2, 2021, 1:27 PM IST

Schedule released for MLC seats in Andhra Pradesh, TelanganaSchedule released for MLC seats in Andhra Pradesh, Telangana
Video Icon

హుజురాబాద్ లో పెరిగిన వోటింగ్ శాతం..విడుదలైన ఎన్నికల షెడ్యూల్

 

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 31, 2021, 5:13 PM IST

uncle molestated minor girl in anantapuruncle molestated minor girl in anantapur

14 ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన మేనమామ (వీడియో)

కళ్యాణదుర్గం పట్టణంలోని చర్చ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడలిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా తరచుగా ఆమె మీద rape చేసేవాడు.

Andhra Pradesh Oct 27, 2021, 10:18 AM IST

constable suspended over illegal affair with lady constable in anantapurconstable suspended over illegal affair with lady constable in anantapur

చెల్లి అని చెప్పి.. వివాహేతర సంబంధం.. చివరకి సస్పెండయి.. ఓ పోలీసు బాగోతం..

హర్షవర్ధన్ రాజుకు కొన్నేళ్ల క్రితం ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది Extramarital affairకి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకు వెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవాడు. 

Andhra Pradesh Oct 27, 2021, 7:28 AM IST

Tension prevails at Bathalapalli Mro office after Laxmi devi death in AnantapurTension prevails at Bathalapalli Mro office after Laxmi devi death in Anantapur

అనంతపురంలో ఉద్రిక్తత: తహసీల్దార్ కార్యాలయంలో డెడ్‌బాడీతో ఆందోళన


దీంతో మనోవేదనకు గురైన లక్ష్మిదేవి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవి డెడ్‌బాడీని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ టేబుల్‌పై లక్ష్మీదేవి డెడ్‌బాడీని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.

Andhra Pradesh Oct 26, 2021, 2:53 PM IST

Two year old baby killed by his father in AnantapurTwo year old baby killed by his father in Anantapur

అనంతపురంలో దారుణం: తన పోలికలు లేవని రెండు నెలల చిన్నారిని చంపిన తండ్రి

నిన్న మధ్యాహ్నం నుండి చిన్నారి కన్పించలేదు. దీంతో Chittemma పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  చిన్నారిని తండ్రి మల్లిఖార్జున స్కూటీపై తీసుకెళ్లి చంపి గోనెసంచిలో వేశాడు. 

Andhra Pradesh Oct 22, 2021, 12:16 PM IST