Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Allu Arvind

"
allu arvind success on ala vaikuntapuramulo hindhi release withdrawallu arvind success on ala vaikuntapuramulo hindhi release withdraw

బాలీవుడ్ లో చక్రం తిప్పిన అల్లు అరవింద్ ... `అల వైకుంఠపురములో` విషయంలో ఆయనదే గెలుపు..!

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌.. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ తన హవాని చూపించుకుంటున్నారు. తాజాగా ఆయన అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` సినిమా రిలీజ్‌ విషయంలో ఆయన విజయం సాధించారు. 

Entertainment Jan 21, 2022, 5:58 PM IST

kiran abbavaram new movie vinaro bhagyamu vishnu katha openingkiran abbavaram new movie vinaro bhagyamu vishnu katha opening

అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌లో మరో క్రేజీ మూవీ.. కిరణ్‌ అబ్బవరంతో `వినరో భాగ్యము విష్ణు కథ` స్టార్ట్

కిరణ్‌ అబ్బవరం మరో కొత్త సినిమాని శుక్రవారం ప్రారంభించారు. `వినరో భాగ్యము విష్ణు కథ` అంటూ సాగే కొత్త సినిమా అల్లు అరవింద్‌ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. 

Entertainment Jan 8, 2022, 5:44 AM IST

Beauty Secrets of Rashmika MandanaBeauty Secrets of Rashmika Mandana

నేషనల్ క్రష్ రష్మిక..బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!


రష్మిక నేచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. రష్మిక తన  చర్మ సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే.. ఆమె అంత సహజంగా అందంగా కనిపిస్తుంది. మరి రష్మిక బ్యూటీ  సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

Woman Dec 22, 2021, 4:17 PM IST

shahid kapoor starrer jersey movie trailer outshahid kapoor starrer jersey movie trailer out

Jersey Trailer: నానిని దించేసిన షాహిద్‌ కపూర్‌.. `జెర్సీ` హిందీ ట్రైలర్‌ ట్రెండింగ్‌

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన `జెర్సీ` సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్‌ హీరోగా నటిస్తున్న హిందీ `జెర్సీ `ట్రైలర్‌  తాజాగా విడుదలైంది. 

Entertainment Nov 23, 2021, 8:14 PM IST

Geetha Arts To Sign Three Film Deal With Sreeleela?Geetha Arts To Sign Three Film Deal With Sreeleela?

ఈ అందానికి అందరూ దాసోహం... అల్లు అరవింద్ అయితే ఏకంగా


అల్లు అరవింద్ ని ఇండస్ట్రీలో  టాలెంట్ హంటర్ అంటూంటారు. హీరో,హీరోయిన్స్ ,డైరక్టర్స్ ఎవరైనా ఆయన చూసి ఓకే చేసారంటే వారికి గోల్డెన్ లైఫ్ స్టార్ట్ అయ్యినట్లే. ఆయన్ని చాలా మంది నిర్మాతలు  ఫాలో అవుతారు. అలాగే ఇప్పుడు ఆయన దృష్టి పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల పై పడింది. ఆమె ఇప్పుడు వరసగా గీతా ఆర్ట్స్ లో మూడు సినిమాల్లో బుక్ అయ్యినట్లు సమాచారం. 

Entertainment Oct 25, 2021, 10:05 AM IST

Mohan Babu In A Web Series for AHA?Mohan Babu In A Web Series for AHA?

మెల్లిగా మోహన్ బాబుని లాగుతున్న అల్లు అరవింద్

ఆహా పెట్టినప్పుడు అది మెగా హీరోల సినిమాలకు,షోలకు ఒక అడ్డాగా ఉండబోతోందని అందరూ భావించారు. కానీ అల్లు అరవింద్ తీసుకునే నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి. 

gossips Oct 21, 2021, 9:13 AM IST

I Saved His Number As God Father: Akhil AkkineniI Saved His Number As God Father: Akhil Akkineni

ఆయన నెంబర్ ని 'గాడ్ ఫాదర్' అని సేవ్ చేసుకున్నా,వైయస్ జగన్ కు ధాంక్స్: అఖిల్‌

సిని పరిశ్రమలో గాడ్ ఫాధర్ ఉండటం సహజం. అయితే పెద్ద కుటుంబాలనుంచి లేదా ఆల్రెడీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారికి గాడ్ ఫాధర్ అవసరం లేదు. కానీ అనుభవం ఉన్న వాళ్లు కెరీర్ లో సలహాలు ఇస్తూ లీడ్ చేస్తే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఓ గాఢ్ ఫాధర్ ని ఎంచుకున్నారట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన మరెవరో కాదు..

Entertainment Oct 15, 2021, 7:08 AM IST

Will Chiranjeevi Agree To Allu Arvinds Request?Will Chiranjeevi Agree To Allu Arvinds Request?

అల్లు అరవింద్ రిక్వెస్ట్ ని చిరంజీవి ఓకే చేస్తారా?

తెగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, అల్లు అరవింద్‌లను బావ, బావమరుదేలే కాదు వీరి బంధం శ్రీకృష్ణార్జునులుగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. చిరంజీవిని రీసెంట్ గా అల్లు అరవింద్ కలిసి ఓ రిక్వెస్ట్ చేసారట. అయితే ఆ రిక్వెస్ట్ ని చిరంజీవి వెంటనే ఆమోదించలేదట. ఇంతకీ ఏమిటా రిక్వెస్ట్... లు

Entertainment Sep 1, 2021, 10:31 AM IST

women commotion in front of allu arvind cinema office arrest  arjwomen commotion in front of allu arvind cinema office arrest  arj

అల్లు అరవింద్‌ సినిమా ఆఫీస్‌ ముందు మహిళ నానా హంగామా.. అరెస్ట్

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సినిమా ఆఫీస్‌ గీతా ఆర్ట్స్ ముందు నానా హంగామా చేసిన ఓ మహిళని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Entertainment Jul 14, 2021, 9:19 AM IST

allu sirish new movie with anu emmanuel prema kadanta first look arjallu sirish new movie with anu emmanuel prema kadanta first look arj

అను ఇమ్మాన్యుయెల్‌తో రిలేషన్‌.. తమది `ప్రేమ కాదంటు`న్న అల్లు శిరీష్‌

 ఇప్పుడు రెండు ఫస్ట్ లుక్‌లతో వచ్చాడు. అదే సమయంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ లుక్‌లో ఉన్నాడు శిరీష్‌. తమ రిలేషన్‌ ప్రేమ కాదంటున్నారు. 

Entertainment May 30, 2021, 11:24 AM IST

allu sirish new movie second pre look  arjallu sirish new movie second pre look  arj

రొమాన్స్ లో తగ్గేదెలే అంటోన్న శిరీష్‌.. బన్నీకి సర్‌ప్రైజ్‌

అల్లు హీరో శిరీష్‌ ఇటీవల రొమాంటిక్‌ లుక్‌ని పంచుకుని షాక్‌ ఇచ్చిన శిరీష్‌ రెండో ప్రీలుక్‌తో రెచ్చిపోయాడు. మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. 

Entertainment May 29, 2021, 1:25 PM IST

allu sirish upcomming movie pre look viral  arjallu sirish upcomming movie pre look viral  arj

ప్రీ లుక్‌తోనే షాక్‌ ఇస్తున్న అల్లు శిరీష్‌.. ఇక ఫస్ట్ లుక్‌ ఎలా ఉంటుందో?

ఇటీవల సిక్స్ ప్యాక్‌తో అందరిని ఆశ్చర్య పరిచిన బన్నీ బ్రదర్‌ అల్లు శిరీష్‌ ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించిన ప్రీ లుక్‌తో షాక్‌ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేశారు.

Entertainment May 27, 2021, 12:36 PM IST

allu sirish shared six pack photos  arjallu sirish shared six pack photos  arj

సిక్స్ ప్యాక్‌తో బన్నీకే షాకిస్తున్న అల్లు బ్రదర్‌ శిరీష్‌..

ఫిట్‌నెస్‌ మాత్రమే కాదు సిక్స్ ప్యాక్‌తోనూ ఔరా అనిపించుకుంటున్నారు అల్లు శిరీష్‌. తాజాగా ఆయన పంచుకున్న జిమ్‌లో సిక్స్ ప్యాక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతున్నాయి. 

Entertainment May 21, 2021, 7:37 PM IST

sri reddy sensational comments on allu family  arjsri reddy sensational comments on allu family  arj

`అల్లుగాడి కెరీర్‌ అయిపోయే రోజు వచ్చింది`.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇంతకి ఎవరిని ఉద్దేశించినట్టు?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి బాంబ్‌ పేల్చింది. ఈ సారి `అల్లు` వారిని టార్గెట్‌ చేసింది. `అల్లుగాడి కెరీర్‌ అయిపోయే రోజు వచ్చింది` అని సంచలన కామెంట్‌ చేసింది. సోషల్‌ మీడియా వేదికగా `అల్లు`వారిపై విరుచుకుపడింది. 
 

Entertainment Apr 24, 2021, 3:45 PM IST

ap government reduce ticket rates tollywood in crisis arjap government reduce ticket rates tollywood in crisis arj

`వకీల్‌సాబ్‌`పై ఏపీ సర్కార్ బాంబ్‌.. టాలీవుడ్‌ దుకాణం సర్దుకోవాల్సిందేనా ?

తెలుగు చిత్ర పరిశ్రమపై మరో దెబ్బ పడింది. ఓ వైపు కరోనా కారణంగా థియేటర్లకు జనం రావడం కష్టంగా మారుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు తగ్గించడం థియేటర్లని కుదేలు చేస్తుంది. `వకీల్‌సాబ్‌`పై ఏపీ ప్రభుత్వం బాంబ్‌, ఇప్పుడు టాలీవుడ్‌ దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Entertainment Apr 15, 2021, 8:55 PM IST