Worst food for Acne: ఆహారాల వల్ల ముఖంపై మొటిమలు వస్తాయనడంలో ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేనప్పటికీ.. మొటిమలకు గురయ్యే జిడ్డు చర్మం ఉంటే, అవి సమస్యను మరింత దిగజార్చుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Acne: కొన్ని రకాల ఆహార పదార్థాలు (Foods) కూడా మొటిమలను మరింత ఎక్కువ చేస్తాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే.. మొటిమలు అంత తొందరగా తగ్గుతాయి.
Acne Problem: కంటినిండా నిద్రలేకోపోవడ, పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి.