96 Movie  

(Search results - 15)
 • trisha

  News12, Mar 2020, 3:20 PM IST

  త్వరలో లవ్ మ్యారేజ్.. ఆ విషయంలో పెద్దల మాట వినను: త్రిష

  ఎంత మంది హీరోయిన్స్ కొనసాగుతున్నా కూడా సీనియర్ హీరోయిన్ త్రిష రేంజ్ లో క్లిక్కవ్వలేదనే చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ముందుకు సాగుతున్న ఈ భామ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి పై వివరణ ఇచ్చింది.

 • samantha

  News7, Feb 2020, 8:38 AM IST

  'జాను' ట్విట్టర్ టాక్.. ఇలా చేశారేంటి?

  ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమవుతోంది. అందుకే దిల్ రాజు ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా 96 కథను తెలుగులో రీమేక్ చేశాడు. సమంత శర్వానంద్ జంటగా నటించిన 'జాను'సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 • jaanu teaser

  News31, Jan 2020, 2:58 PM IST

  డోస్ పెంచిన జాను టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

  96 సినిమా తెలుగులో జానుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించగా తెలుగులో శర్వానంద్ - సమంత నటించారు. అయితే ఈ కాంబినేషన్ పై మొదటి నుంచి ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. 

 • samantha akkineni

  News25, Oct 2019, 12:47 PM IST

  సమంత - శర్వా 96 రీమేక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

  ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా 96. విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సినిమా టివిలో టెలికాస్ట్ అయినప్పటికీ థియేటర్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో  నడిచింది అంటే సినిమా ఏ స్థాయిలో లాభాల్ని అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • Samantha

  ENTERTAINMENT12, Aug 2019, 10:06 AM IST

  వెబ్ సిరీస్ లో సమంత..!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సినిమాల ఎంపిక విషయంలో పూర్తిగా మారిపోయింది. 

 • undefined

  ENTERTAINMENT17, Jun 2019, 8:34 PM IST

  శర్వానంద్ కోసం 11 గంటలు శ్రమించిన వైద్యులు!

  యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్ర రీమేక్ లో శర్వానంద్ నటించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉంది. 

 • ilayaraja

  ENTERTAINMENT27, May 2019, 12:58 PM IST

  వాళ్లకు టాలెంట్ లేక నా పాటలు వాడుకుంటున్నారు.. ఇళయరాజా కామెంట్స్!

  ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సినిమాల్లో తన పాటలను వాడుకుంటున్న కొందరు సంగీత దర్శకులపై మండిపడ్డారు. 

 • DIL RAJU

  ENTERTAINMENT7, Mar 2019, 4:50 PM IST

  '96' రీమేక్ : డైరక్టర్ కు, దిల్ రాజు కండీషన్స్

  దిల్ రాజు కు తెలుగు సినిమాకు ఏం కావాలో తెలుసు. ఆ విషయం తెలుసు అని ఆయనకు తెలుసు. దాంతో ఆయన చాలా విషయాల్లో దర్శకులతో ఖచ్చితంగా ఉంటారు. తనకు కావాల్సిన విధంగా ప్రాజెక్టుని డిజైన్ చేస్తూంటారు. 

 • samantha

  ENTERTAINMENT4, Mar 2019, 4:55 PM IST

  'జానకీదేవి'గా అక్కినేని సమంత!

  తమిళంలో ఇటీవల కాలంలో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 • vijay setupathi

  ENTERTAINMENT3, Feb 2019, 9:43 AM IST

  హిట్ ఇచ్చినందుకు హీరో బైక్ ఇచ్చాడు..

  తమకు హిట్  ఇచ్చిన డైరక్టర్స్ కు హీరోలు గిప్ట్ లు  ఇవ్వడం అనేది వింతమీ కాదు. అలాగే తనకు '96' వంటి భారీ సక్సెస్ ని అందించినందుకు గాను ప్రేమ్ కుమార్ కు విజయ్ సేతుపతి బుల్లెట్ ను బహుమానంగా ఇచ్చాడట. 

 • vairamuthu

  ENTERTAINMENT18, Jan 2019, 3:13 PM IST

  వైరముత్తుపై యంగ్ లిరిసిస్ట్ సంచలన ఆరోపణలు!

  మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన వైరముత్తు మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి యంగ్ లిరిసిస్ట్ కార్తిక్.. వైరముత్తుపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

 • undefined

  ENTERTAINMENT27, Oct 2018, 12:21 PM IST

  సీనియర్ హీరోయిన్ రూ.2 కోట్ల డిమాండ్!

  ఇన్ని రోజులు సోలో హీరోయిన్ గా త్రిష చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కానీ '96' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించి తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకుంది. మంచి పాత్రలు పడితే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సత్తా త్రిషకి ఉందని '96' సినిమా నిరూపించింది. ఈ సినిమాతో సీనియర్ హీరోలకి ఆమె బెస్ట్ ఆప్షన్ అయింది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT6, Oct 2018, 4:25 PM IST

  త్రిష కారణంగా విజయ్ దేవరకొండకి అవమానం!

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఓ డబ్బింగ్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుందని ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.

 • nani

  ENTERTAINMENT25, Sep 2018, 11:12 AM IST

  నాని మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా..?

  నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో రీమేక్ సినిమాల్లో నటించే ప్రతిసారి ఫ్లాపే చవిచూశాడు. తమిళంలో సక్సెస్ అయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

 • trisha

  ENTERTAINMENT5, Sep 2018, 11:49 AM IST

  హరాస్ చేయడం పద్ధతేనా..? హీరోయిన్ ఫైర్!

  టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన త్రిష ప్రస్తుతం తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పటికీ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తుంది.