Crude oil Price: వాహనదారులకు ఇది పిడుగు లాంటి వార్తే, ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటేసిందని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో మరోవైపు క్రూడాయిల్ ధరలు ఊహకు సైతం అందని రీతిలో ఆకాశాన్ని తాకే అవకాశం ఉందనే వార్తలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి.