అతను ఓ ప్రభుత్వ అధికారి. బాధ్యతా యువతమైన పదవిలో ఉంటూ.. విధులు నిర్వహిస్తున్నాడు. అలాంటి వ్యక్తి.. ఓ నీచమైన పని చేసి.. తన పదవికే కలంకం తీసుకువచ్చాడు. 

ఏకంగా ప్రభుత్వ వాహనంలోనే ఓ యువతితో శృంగారంలో మునిగి తేలాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగా,.. అమెరికాలో ఓ ప్రభుత్వాధికారి.. ప్రభుత్వ వాహనంలోనే ఓ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో వాహనం.. రోడ్డుపై వెళుతూ ఉండటం గమనార్హం.

కాగా.. రోడ్డు పక్కన బిల్డింగ్స్ లో ఉన్నవారందరికీ ఆ కారులో ఏం జరుగుతుందో స్పష్టంగా కనపడటం గమనార్హం. కాగా.. కొందరు ఔత్సాహికులు వెంటనే దానిని తమ కెమేరాల్లో బంధించారు.

దీంతో.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. సదరు ఉద్యోగి.. యునైటెడ్ నేషనల్ ఉద్యోగి కాగా... ఆ వాహనం మీద అది స్పష్టంగా రాసికనపడుతోంది. అంతేకాకుండా.. ఆ వీడియోలో సదరు ఉద్యోగితో.. యువతి చాలా అసభ్య రీతిలో కనపడుతుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ఆ వాహనంలో అధికారితో రాసలీలలు ఆడిన యువతి ఎరుపురంగు డ్రెస్ ధరించి ఉంది. ఆ విషయం కూడా వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. కాగా.. ఈ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆ వీడియో చూసి తాము షాకైనట్లు చెప్పారు. దీనిపై  చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.