శృంగారం సమయంలో అది మర్చిపోండి.. అప్పుడే ..

First Published Feb 27, 2021, 4:17 PM IST

శృంగారం ఎంత తియ్యటి భావనో... అంత కష్టమైన పని.. స్వర్గసుఖాలను అనుభవించాలంటే ముందుగా మానసికంగా, శారీరకంగా సిద్ధమవ్వాలి. ముఖ్యంగా మీ భాగస్వామిని మెప్పించలేనేమో అనే అనుమానం అస్సలు మనసులోకి రానివ్వదు. అది కనక ఒక్కసారి వచ్చిందా.. అంతే మిమ్మల్ని యాంగ్జైటీలోకి నెట్టేస్తుంది.