Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • ఈ ఒక్కటి చాలు పురుషుల్లో సెక్స్ కోరికలు పెరగడానికి..

ఈ ఒక్కటి చాలు పురుషుల్లో సెక్స్ కోరికలు పెరగడానికి..

అశ్వగంధం పురుషులకు ఒక వరం లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఔషదాల ములిక పురుషుల్లో ఎన్నో సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. అసలు అశ్వగంధతో మగవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Shivaleela Rajamoni | Published : Jan 14 2024, 01:16 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
ashwagandha

ashwagandha

ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అందుకే ప్రకృతి వైద్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాక ఆయుర్వేద మూలికలు కూడా మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఇలాంటి వాటిలో అశ్వగంధ ఒకటి. 

28
Asianet Image

అవును అశ్వగంధలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీనిని ఎన్నో ఆయుర్వేద మందులల్లో ఉపయోగిస్తారు. ఈ అశ్వగంధ మొక్క పురుషుల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజకరంగా ఉంటుంది తెలుసా? 
 

38
Image: Freepik

Image: Freepik

పురుషుల శారీరక సమస్యలను తొలగించడానికి అశ్వగంధం ఒక ఔషధంలా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అశ్వగంధ పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

48
Asianet Image

స్పెర్మ్ కౌంట్

ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు తక్కువ స్పెర్మ్ కౌంట్ తో బాధపడుతున్నారు. పిల్లలు పుట్టాలన్నా, భార్యాభర్తల లైంగిక జీవితం మెరుగ్గా ఉండాలన్నా స్పెర్మ కౌంట్ బాగుండాలి. అయితే అశ్వగంధ పురుషుల్లో లైంగిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను, నాణ్యతను మెరుగుపరచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. 
 

58
Image: Freepik

Image: Freepik

సంతానోత్పత్తి

ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు.  అయితే పురుషులు నపుంసకత్వం నుంచి బయటపడటానికి,  సంతానోత్పత్తిని పెంచడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

68
Image: Freepik

Image: Freepik

టెస్టోస్టెరాన్ హార్మోన్

శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ సమతుల్యతను పెంచడానికి అశ్వగంధ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే టెస్టోస్టెరాన్  హార్మోన్ అసమతుల్యంగా ఉన్నవారు దీనిని తీసుకోవచ్చు. 

78
Asianet Image

లిబిడో

అశ్వగంధ కూడా లిబిడోను పెంచడంలో చాలా ఎఫెక్టీగ్ గా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల మీరు ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొంటారు. ఇది మీ సెక్స్ స్టామినాను పెంచుతుంది. మీ బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.

88
Asianet Image

లైంగిక వాంఛ

వయసు పెరుగుతున్న కొద్దీ లైంగిక వాంఛలు తగ్గడం చాలా కామన్. కానీ వయసులో ఉన్నవారికి కూడా ప్రస్తుత కాలంలో లైంగిక కార్యకలాపాల పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా లైంగిక వాంఛ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఏదేమైనా మీరు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే వాడాలి. 
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories