నిగారించే చర్మం కావాలా? అయితే.. రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగండి...

First Published May 17, 2021, 4:16 PM IST

మీరు వైన్ ప్రియులా..? రెడ్ వైన్ అంటే పడి చచ్చిపోతారా? అయితే మీ బ్యూటీ సీక్రెట్ అదేనన్నమాట.. చర్మ సంరక్షణలో ఏంతో బాగా పనిచేస్తుంది. మెరిసిపోయే, కాంతులీనే చర్మం మీ సొంతం కావాలంటే.. ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగాల్సిందే.