MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mother's Day 2022: మదర్స్ డే స్పెషల్ కోట్స్, విషెస్..

Mother's Day 2022: మదర్స్ డే స్పెషల్ కోట్స్, విషెస్..

Happy Mother's Day 2022: మదర్స్ డే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రతి బిడ్డ తన తల్లిని వివిధ పద్దతుల్లో విష్ చేస్తుంటారు. అయితే మదర్స్ డే నాడు మీ అమ్మపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేయండి. ఆమె ఎంతో సంతోషిస్తుంది. 

2 Min read
Mahesh Rajamoni
Published : May 07 2022, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

Happy Mother's Day 2022: అమ్మ చేసే సేవకు, అనురానికి, ఆప్యాయతకు, ప్రేమకు వెలకట్టలేము. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా వీటిని మాత్రం కొనలేము. స్వార్థం అంటూ లేకుండా నిస్వార్థంగా నిరంతరం మనకు ప్రేమను పంచే గొప్ప మహానుభావురాలు అమ్మ. అలాంటి అమ్మకోసం మనం ఏం చేసినా.. ఎన్ని చేసినా తక్కువ.
 

214

 ఈ రేపు ( ఆదివారం) మదర్స్ డే కాబట్టి.. ప్రతి బిడ్డ తన తల్లిని సంతోషంగా ఉంచాలనుకుంటాడు. వివిధ మార్గాల్లో విషెస్ చెప్తుంటారు. అలాగే అమ్మతో సరదాగా గడపడం, పిక్నిక్ కు తీసుకెళ్లడం, కేక్ చేసి కట్ చేయించడం, షాపింగ్ కు తీసుకెళ్లడం, కలిసి భోజనం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా అమ్మపై ఉన్న ప్రేమను తెలపడానికి గ్రీటింగ్ కాడ్స్, మీ చేతితో రాసిన ఉత్తరాలు కూడా ఎంతో ఉపయోపడతాయి. 
 

314
Mothers Day

Mothers Day

మే 8, 2022 న మదర్స్ డే నాడు ఫేస్ బుక్ స్టేటస్, ఇన్ స్టాగ్రామ్ స్టోరీ, ట్విట్టర్, వాట్సాప్ స్టేసస్ గా పెట్టుకోవడానికి అందమైన విషెస్, కోట్స్, సందేషాలు మీకోసం.. 

414
mothers day

mothers day

నా చిన్నప్పటి నుంచీ నువ్వే నాకు రోల్ మోడల్ గా ఉన్నందుకు ధన్యవాదాలు అమ్మా.. నాకు అన్ని వేళలా అండగా నిలిచి మంచి మార్గం చూపినందుకు చాలా థాంక్స్.. హ్యాపీ మదర్స్ డే మా. 
 

514
Mothers Day

Mothers Day

అమ్మా నీకు తెలుసా.. నా మంచి లక్షణాలన్నీ నీ దగ్గర్నుంచే వచ్చాయి. ఇంతకన్నా ఇంకొక గొప్ప విషయం ఇంకొకటి ఉండదేమో కదా..హ్యాపీ మదర్స్ డే మామ్.. 

614
Mothers Day

Mothers Day

అమ్మా నువ్వు నా జీవితంలో ప్రత్యేకమైన.. గొప్ప మహిళవి. నువ్వు ఎప్పుడూ నా నంబర్ వన్ గానే ఉంటావు.. Have a very happy Mother’s Day!”
 

714

నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ మా.. నీ తర్వాతే ఎవరైనా.. నిజంగా నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతివి. ఐ లవ్ యూ అమ్మా.. happy Mother’s Day!”
 

814
Mothers Day

Mothers Day

నువ్వు నాకు దగ్గరగా ఉన్నా..  దూరంగా ఉన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నెన్నెప్పుడూ నేను మర్చిపోలేను మామ్.. happy Mother’s Day!”

914
mothers day

mothers day

నువ్వు నాకు దగ్గరగా ఉన్నా..  దూరంగా ఉన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నెన్నెప్పుడూ నేను మర్చిపోలేను మామ్.. happy Mother’s Day!”

1014

నేను నిన్ను ప్రేమించడానికి గల కారణాలను చెప్పమంటే ఒక పుస్తకం కూడా సరిపోదు మా.. ఐలవ్ యూ సో మచ్.. happy Mother’s Day!”

1114
mothers day

mothers day

నన్ను ఓదార్చేది నువ్వే.. నాకు అన్ని వేళలా సాయ చేసేది కూడా నువ్వే. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకునేది కూడా నువ్వే. నువ్వు లేకుండా నేను లేను అమ్మా.. నువ్వంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం అమ్మా..  I loved you and I will always love you.”

1214
mothers day

mothers day

నువ్వు మా అమ్మగా ఉండటం నా అదృష్టం. ఎల్లప్పుడూ నన్ను నమ్మినందుకు.. ప్రతిరోజూ నా కోసం ఎంతో చేస్తున్నావు. నీకు ఎంతో రుణపడి ఉన్నాను అమ్మా..happy Mother’s Day!”

1314

మీరు నా తల్లి అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా.. ఇన్ని ఇంతకాలం నన్ను భరించావు. నా తప్పులను క్షమించావు. నీలా నన్ను ఎవరూ చూడలేరు మా.  Love you, Mom”
 

1414

happy Mother’s Day!” అమ్మా.. మేము నీకు చాలా దూరంగా ఉన్నప్పటికీ నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉన్నావు. మాటల్లో చెప్పగలిగే దానికంటే ఎక్కువగా నిన్ను మిస్ అవుతున్నాను. Love you, Mom”
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Recommended image2
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image3
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved