సెక్స్ టాయ్ ని పెళ్లి చేసుకున్నవ్యక్తి.. మనుషులకంటే అవే నయం అట..

First Published Jan 30, 2021, 3:16 PM IST

హాంగ్ కాంగ్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ముప్పయారేళ్ల  ఓ వ్యక్తి సెక్స్ డాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మనుషులకంటే ఇదే బెటర్ ఆఫ్షన్ అనిపిస్తోందని అతను చెప్పడం కొసమెరుపు.