MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gardening
  • Snake Plant: ప్రతి ఒక్కరూ ఇంట్లో కచ్చితంగా ఈ మొక్క పెంచాలి..ఎందుకో తెలుసా?

Snake Plant: ప్రతి ఒక్కరూ ఇంట్లో కచ్చితంగా ఈ మొక్క పెంచాలి..ఎందుకో తెలుసా?

స్నేక్ ప్లాంట్ బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఈ మొక్క నీటిలో, నీళ్లలో కూడా పెరుగుతుంది. చాలా తక్కువ సంరక్షణతో బాగా పెరుగుతుంది. ఎక్కువ కాలం కూడా పెరుగుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 17 2025, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
reasons why we should keep a snake plant in their home

reasons why we should keep a snake plant in their home

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ సంస్కృతే కనపడుతోంది. ఇలా అపార్ట్మెంట్స్ లో ఉండేవారికి మొక్కలు పెంచుకోవాలనే కోరిక ఉన్నా, పెంచుకోవడానికి కుదరదు. మహా అంటే బాల్కనీలో నాలుగైదు పెట్టుకోవచ్చు. అవి కూడా ఎండ బాగా వచ్చి పెరుగుతాయనే నమ్మకం తక్కువ. అలాంటివారు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు.వాటిల్లో కూడా కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క ఒకటి ఉంది.అదే స్నేక్ ప్లాంట్. దీనిని ఎందుకు పెంచుకోవాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
snake plants

snake plants

స్నేక్ ప్లాంట్ బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఈ మొక్క నీటిలో, నీళ్లలో కూడా పెరుగుతుంది. చాలా తక్కువ సంరక్షణతో బాగా పెరుగుతుంది. ఎక్కువ కాలం కూడా పెరుగుతుంది. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఇండోర్ గాలిని శుద్ధి చేస్తుంది
స్నేక్ ప్లాంట్ కలిగి ఉండటానికి ఉత్తమ కారణాలలో ఒకటి గాలిని శుద్ధి చేసే సామర్థ్యం. స్నేక్ ప్లాంట్ ఫార్మాల్డిహైడ్, బెంజీన్ , జిలీన్ వంటి విషాలను తొలగిస్తుందని నమ్ముతారు.

34
snake plant at home

snake plant at home

రాత్రిపూట ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది
రాత్రిపూట ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి విడుదల చేసే కొన్ని ఇండోర్ ప్లాంట్లలో స్నేక్ ప్లాంట్లు ఒకటి. ఇది గాలిని తాజాగా, స్వచ్ఛంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ మొక్కను పెంచడానికి నిర్వహణ చాలా తక్కువ.దీనికి రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు.రోజూ ఎండ కూడా అవసరం లేదు.వారానికి ఒకసారి కొంచెం ఎండ తగిలేలా పెట్టినా చాలు. వారానికి రెండుసార్లు కొద్దిగా నీరు పోసినా సరిపోతుంది.

నేల లేకుండా పెంచుకోవచ్చు..
చాలా మొక్కలను పెంచడానికి మట్టి, కోకోపిట్ లాంటివి అవసరం. కానీ.. స్నేక్ ప్లాంట్ కి నేల కూడా అవసరం లేదు.నీటిలోనూ వీటిని చాలా సులభంగా పెంచొచ్చు.

44
snake plant

snake plant

మంచి గృహాలంకరణ ఎంపిక
దాని పొడవైన ఆకులు, ఆకుపచ్చ , పసుపు రంగు మిశ్రమం, అది పొడవైన మొక్కగా మారినప్పుడు కనిపించే విధానం అన్నీ సూపర్ సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. అలంకరణలో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మొక్క  తక్కువ నిర్వహణ స్వభావం ఒత్తిడి తక్కువగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు.. ఇంటికి అందాన్ని పెంచడమే కాదు, ఇంటికి శుభాన్ని కూడా తీసుకువస్తుంది. ఈ మొక్క ఎలాంటి వాతావరణంలో అయినా సులభంగా పెరగగలదు.
ఎలాంటి వాతావరణ పరిస్థితులలో అయినా జీవించగలదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved