ఒంపుసొంపుల వయ్యారిలా విష్ణుప్రియ.. బ్లూ శారీలో కుర్రాళ్ళని కవ్వించే హొయలు, పిక్స్ వైరల్
టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.
టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ.
సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది.
ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.
తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. తాను డ్యాన్స్ చేస్తే ఎంత హాట్ గా ఉంటుందో మరోసారి విష్ణుప్రియ చూపించింది. విష్ణుప్రియ గ్లామర్ కి నెటిజన్లు వెర్రెత్తిపోతున్నారు.
మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంప్లీట్ బ్లూ శారీలో అనసూయ హరివిల్లులా తన షేపులు ప్రదర్శిస్తూ మెరుపులు మెరిపిస్తోంది.
విష్ణు ప్రియా తన నడుము సొగసుతో, కుర్రాళ్ళ మతిచెడిపోయే స్ట్రక్చర్ తో ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. తన శరీరాన్ని అటు ఇటు మెలికలు తిప్పుతూ విష్ణుప్రియ క్రేజీ ఫోజులు ఇచ్చింది.
అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు.
మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.విష్ణుప్రియ సోషల్ మీడియాలో రోజురోజుకి గ్లామర్ బాంబులా మారుతోంది. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది.