భర్త సైకో, రోజు టార్చర్... పాపను, వాడిని వదిలేస్తా: స్వాతినాయుడు

First Published 1, Aug 2020, 11:56 AM

తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార.

స్వాతి నాయుడు- బుల్లి తెరపై యాంకర్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఆ తరువాత బి గ్రేడ్ వీడియోలు, పోర్న్ స్టార్ గా మారింది. సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డాక్టర్ సమరం షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ, శృంగారానికి సంబంధించిన విషయాలను బోల్డ్ గా చెప్పడం, బి గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్ కూడా అవడంతో... ఆమె ఒక చిన్న సైజు దేశీ శృంగార దేవతగా మారిపోయింది.

ఓపెన్ గానే సోషల్ మీడియాలో తనను కలవాలంటే స్వాతి బొటిక్ కి రమ్మంటు  తన నెంబర్, అకౌంట్ నెంబర్ ఇచ్చే స్వాతి నాయుడు... హఠాత్తుగా 2019 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొంత కాలం స్వాతినాయుడుకేళి సంబంధించిన వార్తలేవి రాలేదు.

కొన్ని నెలల తరువాత ఆమె సీమంతం, పండంటి బిడ్డ పుట్టడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్ని రోజులపాటు అన్యోన్యంగానే సాగుతున్న వీరి జీవితంలో ఇప్పుడు భర్త నుండి వేధింపులెక్కువయ్యాయని, తన భర్తను, పాపను వదిలేద్దామనుకుంటున్నట్టుగా చెప్పింది.

కొన్ని నెలల తరువాత ఆమె సీమంతం, పండంటి బిడ్డ పుట్టడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్ని రోజులపాటు అన్యోన్యంగానే సాగుతున్న వీరి జీవితంలో ఇప్పుడు భర్త నుండి వేధింపులెక్కువయ్యాయని, తన భర్తను, పాపను వదిలేద్దామనుకుంటున్నట్టుగా చెప్పింది.

తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార.

తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార.

ఇటీవలే తమకు పాప పుట్టిందని, ఆమెకు అనారోగ్యంగా ఉందని, ఆ టెన్షన్‌ కి తోడుగా ఒక కొత్త ఇల్లును కూడా కడుతున్నామని, ఈ లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు వీటికి తోడవడంతో తన భర్త మద్యానికి బానిసయ్యాడని చెప్పుకొచ్చింది.

ప్రతిరోజు రాత్రి అవ్వగానే తాగడం మొదలుపెడుతున్నాడని, తాగుతూనే ఉంటాడని, అడిగితే అబద్ధాలు ఆడుతున్నాడని వాపోయింది స్వాతినాయుడు. అందరి తాగుబోతుల్లాగే తన మొగుడు సైతం  తాగాలని లేదు అంటూనే మద్యాన్ని విపరీతంగా తాగుతున్నదని వాపోయింది.

తాను చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా భర్త పట్టించుకోవడం లేదని, పాపను చూడమన్నా కూడా సరిగా చూడటం లేదని తన బాధను చెప్పుకొచ్చింది. ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడుతున్నాడని, తమ ఇద్దరి మధ్య చాలా గొడవలు అవుతున్నాయని, అసలు ఈ పెళ్లి చేసుకుని తాను పెద్ద తప్పు చేశానని అనిపిస్తుందని చెప్పింది స్వాతి నాయుడు.

తన భర్తను తాను చేసుకోలేదని, తన భర్తే తనను కావాలని ఇష్టపడి వెంటపడి చేసుకున్నాడని, ఆ రోజు ఆ పెళ్లిని తాను చేసుకోకుండా ఉన్న బాగుండేదని ఆమె వాపోయింది.

లైఫ్‌లో తాగుడు వల్ల ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలిసి వస్తుందని తాను కలలో కూడా ఊహించుకోలేదని. తాగుడు ఉంటేనే తన బ్రతుకు అన్నట్టుగా భర్త చేయడం తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పింది.

తాగుడు మానేయమంటే మానను అంటున్నాడని, అవసరమైతే తనను, పాపను వదిలేస్తానని పరోక్షంగా హెచ్చరిస్తాడని ఆమె తెలిపింది. తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంలేదని, ఆస్థి విషయంలో కూడా తన తండ్రితో భర్త గొడవ పెట్టుకున్నాడని చెప్పుకొచ్చింది.

ఆ గొడవ సందర్భంగా ఇంట్లో సామాన్లు పగలగొట్టేసి, పాపకు పాలు పడుతున్న తనను ఇష్టం వచ్చినట్టుగా చేశాడని చెప్పింది. ఆ గొడవ తరువాత మందు కొనుక్కొచ్చుకొని తాగుతుంటే ఆపమని తాను కోరానని, అయినా కూడా వినలేదని, తాను కావాలా మందు కావాలా అంటే మందే కావాలని అన్నాడని చెప్పింది.

భర్త నానా రభస చేస్తుండడంతో కిందకు వెళ్లి పోలీసులకు తాను చెప్పానని, పోలీసులకు చెప్పడంతో తన భర్త వారు వచ్చి ఎక్కడ కొడతారో అనే భయంతో బ్లేడుతో కోసేసుకున్నాడని, కాళ్ళ మీద, చేతులమీద అనేకచోట్ల కోసుకున్నాడని చెప్పుకొచ్చాడు.

త్వరలోనే తన భర్తతో తాను విడిపోవడం ఖాయమని చెబుతున్న స్వాతి పాపను, భర్తను కూడా వదిలేయాలనుకుంటుందట. గతంలో కూడా ఆమె అనేకమార్లు పబ్లిసిటీ కోసం ఇలాంటి కథలను అల్లింది. ఇప్పుడు కూడా వ్యూస్ కోసం ఈ కథను అల్లిందా, లేదంటే ఇందులో నిజముందా అనే విషయం తేలాల్సి ఉంది.

loader