అమ్మాయిల బికినీలపై ట్రోల్స్‌ చేస్తారు.. అబ్బాయిలు విప్పుకుంటే ఎందుకు కామెంట్‌ చేయరుః తాప్సీ ఫైర్‌

First Published Mar 28, 2021, 9:04 AM IST

`అమ్మాయిలు బికినీ వేసుకుంటే ట్రోల్‌ చేస్తారు.. అబ్బాయిలు విప్పుకుని తిరిగితే ఎందుకు కామెంట్‌ చేయరు` అని మండి పడుతోంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. హీరోయిన్లు బికినీ వేయడంపై ఆ మధ్య కామెంట్స్ రావడం, తనని కూడా ట్రోల్స్ చేసిన నేపథ్యంలో తాప్సీ ఫైర్‌ అయ్యింది.