Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Anasuya Bharadwaj: అనసూయ నాభి చూస్తే నరాలు జివ్వే... బుసలు కొట్టే నల్ల త్రాచు అంటూ క్రేజీ కామెంట్స్ 

Anasuya Bharadwaj: అనసూయ నాభి చూస్తే నరాలు జివ్వే... బుసలు కొట్టే నల్ల త్రాచు అంటూ క్రేజీ కామెంట్స్ 

అనసూయ టాలెంట్ కాస్తా లేటుగా పరిశ్రమ గుర్తించింది. లేదంటే సూపర్ గ్లామరస్ హీరోయిన్ గా షేక్ చేసేది. క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్స్ రచ్చ చేస్తుంది.   

Sambi Reddy | Published : Sep 25 2023, 02:09 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Anasuya bharadwaj

Anasuya bharadwaj

అనసూయ నటించిన పెదకాపు 1 విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలేజ్ విమెన్ గా డీగ్లామర్ రోల్ చేసింది. పెదకాపు 1 సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ విరివిగా పాల్గొంటుంది. కొత్త హీరో విరాట్ కర్ణ నటించాడు. విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. అనసూయ పాత్ర సినిమాలో కీలకం అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల తొలిసారి నటించారు.  

29
Anasuya bharadwaj

Anasuya bharadwaj

అనసూయ నటించిన పెదకాపు 1 విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలేజ్ విమెన్ గా డీగ్లామర్ రోల్ చేసింది. పెదకాపు 1 సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ విరివిగా పాల్గొంటుంది. 

 

39
Anasuya bharadwaj

Anasuya bharadwaj

కొత్త హీరో విరాట్ కర్ణ నటించాడు. విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. అనసూయ పాత్ర సినిమాలో కీలకం అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల తొలిసారి నటించారు.  

49
Anasuya bharadwaj

Anasuya bharadwaj

నటిగా అనసూయ ఫుల్ బిజీ. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఓ తరహా పాత్రలకు అనసూయ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు.

59
Anasuya bharadwaj

Anasuya bharadwaj

విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో విమానం చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. 

69
Anasuya bharadwaj

Anasuya bharadwaj

ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలో హైటెక్ కోడలిగా మెప్పించింది. రంగమార్తాండ సైతం అనసూయకు మంచి పేరు తెచ్చింది. 

79
Anasuya bharadwaj

Anasuya bharadwaj


ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. సీక్వెల్ లో సైతం అనసూయ దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. 

 

89
Anasuya bharadwaj

Anasuya bharadwaj

అయితే అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది. 
 

99
Anasuya bharadwaj

Anasuya bharadwaj


అనసూయ కెరీర్ కి జబర్దస్త్ పునాది వేసింది. సదరు కామెడీ షో ఊహించని విజయం సాధించగా... అనసూయ బుల్లితెర స్టార్ అయ్యారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అనసూయ నటిగా ఎదిగారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
అనసూయ భరద్వాజ్
 
Recommended Stories
Top Stories