MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లాంగ్ బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న శ్రీయ.. వీపు సొగసుతో కూడా కవ్వించే ఫోజులు

లాంగ్ బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న శ్రీయ.. వీపు సొగసుతో కూడా కవ్వించే ఫోజులు

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

Sreeharsha Gopagani | Published : Oct 05 2023, 03:51 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

29
Asianet Image

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

39
Asianet Image

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

49
Asianet Image

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

59
Asianet Image

అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. 

69
Asianet Image

అందుకే శ్రీయని సెక్సీ చూపుల సుందరి అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఆమె నటించిన చిత్రాల్లో వాలు చూపు ఉన్న సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి. 

79
Asianet Image

తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. బ్లాక్ డ్రెస్ లో శ్రీయ పురి విప్పిన నెమలిలా నాట్యం చేస్తూ ఇస్తున్న ఫోజులు మైమరపిస్తున్నాయి. 

89
Asianet Image

బ్లాక్ డ్రెస్ లో వీపు సొగసుతో శ్రీయ ఇస్తున్న ఫోజులు మురిపించేలా ఉన్నాయి. వీపు మొత్తం కనిపిస్తున్న డ్రెస్ లో శ్రీయ కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ శ్రీయ చెక్కు చెదరని అందాలతో శ్రీయ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. 

 

99
Asianet Image

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories