- Home
- Entertainment
- బ్రా చాలక తన్నుకొస్తున్న శ్రద్ధా దాస్ ఎద అందాలు.. పైటకొంగు జరిపి మరీ హాట్ షో చేసిన బోల్డ్ బ్యూటీ
బ్రా చాలక తన్నుకొస్తున్న శ్రద్ధా దాస్ ఎద అందాలు.. పైటకొంగు జరిపి మరీ హాట్ షో చేసిన బోల్డ్ బ్యూటీ
ఢీ బ్యూటీ శ్రద్ధా దాస్.. తెలుగు తెరపై రచ్చ చేసింది. హీరోయిన్‌గా ఒకటి రెండు సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బోల్డ్ రోల్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. కుర్రాళ్లకి హాట్ ట్రీట్ ఇస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శ్రద్ధా దాస్ కైపెక్కించే అందాలకు కేరాఫ్. అందం ఉంది, టాలెంట్ ఉంది. కానీ ఈ బ్యూటీకి లక్ కలిసి రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. కానీ గ్లామర్ ఫోటోలతో అలరిస్తూనే ఉంది. మరోవైపు మొన్నటి వరకు `ఢీ` షోతోనూ మెప్పించింది. అందంతో, అదిరిపోయే జడ్జ్ మెంట్‌తో ఎంటర్‌టైన్ చేసింది.
బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వారికి రోజుకో స్టఫ్ ఇస్తూ ఎంగేజ్ చేస్తుంది. ఎంటర్‌టైన్ చేస్తుంది. అందాల విందుతో విజువల్ ట్రీట్ ఇస్తుంది. కసి చూపులు, కవ్వించే పోజులకు తోడు, 360 డిగ్రీస్ లో అందాలు ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా శారీలో మెరిసింది శ్రద్ధా దాస్. చాలా వరకు ఈ బ్యూటీ చీరలో మెరిసేందుకు ఇష్టపడుతుంది. ఫోటో షూట్లలో ఎక్కువగా శారీలోనే మెరుస్తుంది. ఇప్పుడు కూడా కాటన్ శారీలో కనువిందు చేస్తుంది. ఇందులో ఆమె పైటకొంగు పక్కకు జరిపి బ్రా అందాలు ఆవిష్కరించడం విశేషం.
బ్రా లోనుంచి పరువాల తన్నుకొస్తుండగా ఢీ బ్యూటీ కిర్రాక్ షో చేసింది. వంగిమరీ పరువాలను ఆవిష్కరించింది. బ్రా దాయలేని ఎద అందాలతో ఆటం బాంబ్‌లా పేలింది. అంతేకాదు సైడ్ యాంగిల్స్ లోనూ హాట్ షో చేసింది. నెలవొంక నడుము చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుంది. కుర్రాళ్లని తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వీకెండ్ అనంతరం శ్రద్ధా దాస్ ఈ రేంజ్‌లో హాట్ ఫోటో షూట్ చేయడం మరో విశేషం.
`సిద్దు ఫ్రమ్ సీకాకుళం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి సరైన సినిమాలు పడలేదు. దీంతో అవన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు పోయాయో కూడా తెలియకుండా వచ్చిపోయాయి.
`అధినేత`, `ఆర్య2`, `మరో చరిత్ర`, `డార్లింగ్`, `నాగవళ్లి`, `మొగుడు`, `గుంటూరు టాకీస్` వంటి చిత్రాల్లో నటించింది. కీలక పాత్రల్లో మెరిసింది. హీరోయిన్ నుంచిక్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. బోల్డ్ రోల్స్ లో అందాల విందు చేసింది. దీంతో పూర్తిగా గ్లామర్ బ్యూటీగానే మారిపోయింది. అఏ సమయంలో కొన్ని సినిమాలో స్పెషల్ సాంగ్స్ , మరికొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసి మెప్పించింది.
`గరుడవేగ`, `ఏక్ మినీ కథ` చిత్రాలు విజయాలు అందించాయి. కానీ ఈ బ్యూటీకి క్రెడిట్ దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో `నిరీక్షణ`, `అర్థం` చిత్రాలు చేస్తుంది. ఇవి చాలా కాలంగా చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుగుతోపాటు కన్నడ, హిందీ, బెంగాలి సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది.
అదే సమయంలో `ఢీ` షోకి జడ్జ్ గా చేసి బుల్లితెర అభిమానులకు దగ్గరయ్యింది. లేటెస్ట్ సీజన్ నుంచి ఆమె తప్పుకుంది. ఈ షో కోసం ఆమె అందాల విందు వడ్డిస్తూ వస్తోంది. ఇప్పుడు ఖాలీగానే ఉంది. దీంతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుందిగ్లామర్ ట్రీట్ ఇస్తుందీ సెక్సీ బ్యూటీ.