వాటి సైజ్ ఎంత.. ఒక్క సారి తాకవచ్చా అని అడిగాడు.. దర్శకుడిపై షెర్లిన్ చోప్రా ఆరోపణలు..
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా. తాజాగా ఆమె ఓ దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..?
బాలీవుడ్ లో అడుగుకో వివాదాస్పద నటులున్నారు. అందులో షెర్లిన్ చోప్రా కూడా ఒకరు. బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అప్పడప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది. ఆమె చేసే వ్యాఖ్యలు ఎప్పడూ కాంట్రవర్సీకు దారితీస్తుంటాయి . అలాంటి సందర్బాలు గతంలోనూ ఉన్నాయి. షెర్లిన్ చోప్రా ప్రస్తుతం ఓటీటీలో విడుదల కానున్న పౌరాష్పూర్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో ఆమె క్వీన్ స్నేహలత పాత్రలో కనిపించునుంది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
ఈ ప్రమోషన్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తుంది షెర్లిన్ చోప్రా. ఇక తాజాగా ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి ఇంటర్వ్యూలో పంచుకుంది బ్యూటీ. ఆమో చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Image: Sherlyn Chopra / Instagram
కెరీర్ బిగినింగ్ లో షెర్లిన్ చోప్రాను కొందరు దర్శకులు అసభ్యంగా ప్రవర్తించారి.. అసబ్య కరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నానని చెప్పింది. అయితే కొంత మంది దర్శఖులు తన బ్రెస్ట్ సైజ్ గురించి డైరెక్ట్ గా అడిగేవారని.. వాటిని టచ్ చేయాలని కూడా చూశారంటున్నారు. నువ్వు నీ బ్రెస్ట్ కోసం ఆపరేషన్ చేయించుకున్నావా’’ అని అడిగారని, అయితే దానికి తాను అవును చేయించుకున్నాను అని సమాధానం చెప్పినట్టు తెలిపింది.
అయితే ఆ సమాధానానికి ఆ దర్శకుడు ‘‘వాటిని ఓసారి తాకవచ్చా? నీ కప్ సైజ్ ఎంత?’’ అని అసభ్యకరంగా మాట్లాడారని.. ఆ అవమానాలు ఇప్పటికీ మర్చిపోలేనంటూ.. గుర్తు చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ. అయితే ఆ దర్శకుడు అలా మాట్లాడం చూసి తాను ఆశ్చర్యపోయానని, నిజంగా ఒక నటి కప్ సైజ్ తెలుసుకున్నాకే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా అని ప్రశ్నించానని ఆమె చెప్పింది.
Rakhi Sawant had shown objectionable videos of Sherlyn Chopra to the media, now the court has given these instructions to the police
అంతే కాదు ఆదర్శకుడికి కూడా తాను కొన్ని ప్రశ్నలు వేుశానని.. మీకు పెళ్లి అయింది కదా.. మీకు లేడీస్ బాడీ సౌజ్ లు గురించి తెలియదా...?అని ఆ దర్శకుడిని అడిగితే.. అవునా? అయినా నేను నా భార్యతో ఎక్కువగా మాట్లాడను.. అంటూ ఆ దర్శకుడు సమాధానం చెప్పాడని చెప్పింది షెర్లిన్ వివరించింది . అంతే కాదు తన మానసిక పరిస్థితులు.. స్ట్రగుల్స్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది షెర్లిన్ చోప్రా.
తాను ఎన్నో సార్లు మానసికంగా ఆందోళనకు గురయ్యానని, మనలో చాలా మందికి ఇలా జరుగుతుందని చెప్పింది. అయితే పరిస్థితులకు తలవంచకూడదని ఇలాంటి పరిస్థితులు వస్తుండాలి, పోతుండాలి అని వ్యాఖ్యానించింది. తాను మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు తనను డ్రగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారని, కానీ తాను దానికి ఎప్పుడూ లొంగలేదని చెప్పింది.
शर्लिन चोपड़ा
అంతే కాదు 2021 లో తనకు కిడ్నీ ఫెయిల్ అయ్యిందని.. అప్పుడే తన పని అయిపోయిందన్న భావన కలిగిందన్నారు షెర్లిన్. తాను కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తన కుటుంబం కూడా తనకు అండగా లేదన్నారు షెర్లిన్. తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కనీసం ఎవరూ తనను పట్టించుకోకపోయినా నిరాశపడలేదని చెప్పింది. ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పింది. జీవితాన్ని సంపూర్ణంగా గడపాలి అనుకున్నానంటోంది షెర్లింన్ అందుకే తనను విమర్షించవారికి కూడా పట్టించుకోను అంటోంది.