క్లీవేజ్ షోతో అందాల దుకాణం ఓపెన్ చేసిన షాలినీ పాండే.. నాభి చూపిస్తూ `అర్జున్‌రెడ్డి` భామ రచ్చ
`అర్జున్‌రెడ్డి` భామ షాలినీ పాండే సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆమెకి సెలక్టీవ్‌గానే ఆఫర్లు వస్తున్నాయి. కమర్షియల్ సినిమాల కోసం ఆరాటపడుతుంది. అవకాశాల కోసం అందాల ఎర వేస్తుంది.
షాలినీ పాండే.. గ్లామర్ షోకి కాకుండా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి సినిమాలే చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ కాస్త ఆటుపోట్లని ఎదుర్కొంటుంది. ఇటీవల కాలంలో హీరోయిన్‌గా రావాలంటే చాలా లెక్కలుంటాయి. ఆ విషయంలో షాలినీ పాండే వెనకబడిపోతుంది.
కానీ తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఆమె గ్లామర్ ట్రీట్‌తో మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపించింది. తాను హాట్ షోతో అదరగొడుతుంది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.
ఇందులో వైట్ డ్రెస్‌లో మెరిసింది షాలినీ పాండే. క్లీవేజ్ అందాలను, బ్యాక్ సోయగాలను ఆవిష్కరించింది. కిటికిల్లాంటి బ్లౌజ్‌లో బ్యాక్ షో చేసింది. అలాగే స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తుంది. దీనికితోడు సైడ్‌లో తన కొలతలు చూపిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
షాలినీ పాండే.. `అర్జున్‌రెడ్డి` చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో ఆడియెన్స్ ని అలరించింది. విజయ్ దేవరకొండకి ప్రియురాలిగా అద్బుతంగా చేసింది. తొలి చిత్రంతోనే పాపులర్ అయ్యింది. ప్రీతీగా గుర్తిండిపోయేలా చేసింది.
ఆ తర్వాత హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. `మేరి నిమ్మో` అనే చిత్రం చేసింది. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక `మహానటి`లో సుశీల పాత్రలో మెరిసింది. కాసేపు కనిపించా తన ఇంపాక్ట్ ని చూపించింది. అలాగే `ఎన్టీఆర్ కథానాయకుడు`లో షావుకారు జానకీగా మెరిసింది.
`118`, `ఇద్దరి లోకం ఒకటే`, `నిశబ్దం` వంటి చిత్రాల్లో మెరిసినా, ఆ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో ఈ బ్యూటీ ప్రభావం చూపించలేకపోయింది. దీంతో నెమ్మదిగా తెలుగులో అవకాశాలు కూడా దూరమయ్యాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే ఉన్నట్టు కనిపిస్తుంది. గతేడాది ఆమె `జయేష్‌భాయ్ జోర్దార్` చిత్రంలో నటించింది. ఇప్పుడు `మహారాజా` అనే మరో బాలీవుడ్ మూవీ చేస్తుంది. తెలుగుకి దూరమై దాదాపు మూడేళ్లు అవుతుంది.
అయితే అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచుతుంది షాలినీ పాండే. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. బికినీ పిక్స్ ని విరివిగా పంచుకుంటూ నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.