పోలీస్ ఆఫీసర్ కొడుకుతో సెక్స్ బాంబ్ షకీలా డేటింగ్.. సంచలనం..
షకీలా పేరు చెబితే.. శృంగార తారగానే గుర్తుకొస్తుంది. అవును.. అంతగా తన సినిమాలతో సెక్స్ బాంబ్ ఇమేజ్‌ని వదిలేసింది షకీలా. శృంగారానికే కొత్త అర్థం చెప్పిన షకీలా జీవితంలో ఓ సంచలన నిజం దాగుంది. ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ కుమారుడితో డేటింగ్ చేసిందట. ఇటీవల ఆ విషయం బయటకు రావడం సంచలనంగా మారింది.
సెక్స్ ప్రధాన చిత్రాలతో మల్లు స్టార్‌గా పేరుతెచ్చుకున్న షకీలా ఒకానొక దశలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. అడల్ట్ సినిమాలతో మెప్పించి ఆడియెన్స్ ని మైమరపించింది. దాదాపు 250కిపైగా చిత్రాల్లో నటించి మెస్మరైజ్ చేసింది షకీలా. తెలుగు, తమిళ, కన్నడతోపాటు ప్రధానంగా మలయాళ చిత్రాల్లో నటించి మల్లు నటిగా పాపులర్ అయ్యింది. 1990,20 టైమ్‌లో షకీలా సినిమాలకు విశేషమైన క్రేజ్ ఉండేది.
స్టార్ హీరోల సినిమాలకు షకీలా శృంగార సినిమాలు విడుదల కావడంతోపాటు, భారీ కలెక్షన్లని సంపాదించేవి. షకీలా సినిమాలు విడుదలవుతున్నాయని తెలిసి వాయిదా వేసుకున్న స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అంతగా తన హీటు పుట్టించే అందాలతో రెచ్చిపోయిందీ అమ్మడు.
షకీలా సినిమాలంటే అడల్ట్ కంటెంట్ మాత్రమే కాదు, సెక్స్‌పై అవగాహన కల్పించేలా కూడా ఉండేది. ఒక సందేశాత్మక కంటెంట్ ఉండేది. అందుకే షకీలాకి అంత గౌరవం, పాపులారిటీ సొంతమయ్యాయి. దీంతోపాటు ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లో, ఐటెమ్ భామగానూ సినిమాపై హైప్ తీసుకొచ్చేది షకీలా.
ప్రస్తుతం షకీలా జీవితం ఆధారంగా ఆమె బయోపిక్ రూపొందింది. `షకీలా` పేరుతో రూపొందిన ఈ సినిమా హిందీ, తెలుగుతోపాటు ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇందులో షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటించగా, ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించారు.
ఇదిలా ఈ సందర్భంగా షకీలకి సంబంధించి పలు సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో తెరవెనుక షకీలా జీవితాన్ని ఆవిష్కరించారట. అందులో భాగంగా పేద కుటుంబంలో జన్మించిన షకీలకి ఎనిమిదో తరగతిలోనే సెక్స్ గురించి అవగాహన ఏర్పడిందట. సినిమాలపై ఆసక్తి కూడా ఏర్పడిందట.
ఓ సారి స్థానికంగా జరిగే షూటింగ్ కోసం వెళితే అక్కడ ఓ నిర్మాత దృష్టిలో పడిందట షకీలా. ఆయన ఛాక్లెట్ ఇచ్చి.. తనని మచ్చిక చేసుకున్నాడని, సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చినట్టు ఆమె తెలిపిన కథనం ప్రకారం తెలుస్తుంది. ఆయన ఆమెని తన సినిమాలో సెక్స్ ప్లే టాయ్‌గా నటించాలని చెప్పాడట. ఆమె నటించేందుకు ఒప్పుకోవడంతో షకీలా లైఫే మారిపోయిందని చెబుతున్నారు. అంతే 25ఏళ్లు వచ్చే సరికి సాఫ్ట్ పోర్న్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది షకీల.
అప్పటి వరకు తమ కుటుంబం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకే బయటపడేవారు. ఇళ్లు కూడా ఎన్నో ఇబ్బందులతో సాగేది. కానీ తన సినిమాలు వరుసగా ఆగడం, లక్షల్లో కలెక్షన్లు రాబట్టడంతో ఉన్నట్టుండి షకీల లైఫ్ స్టయిల్ మారిపోయింది. కారు, బంగ్లా, డ్రెస్, ఇలా అన్నీ మారిపోయాయి. రాయల్ లైఫ్ వచ్చింది.
అయితే షకీలా సినిమాలు స్టార్ హీరోల సినిమాలను బీట్ చేస్తున్నాయి. ఇది కొందరికి పడలేదు. ఆమె సినిమాలను బ్యాన్ చేయాలనే నినాదం ఉపందుకుంది. దీంతో సినిమాలు తగ్గిపోయాయి. నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. ఒక్కసారిగా మళ్ళీ రెగ్యులర్ లైఫ్‌కి వచ్చేసింది షకీలా జీవితం.
అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అప్పుడే సిల్క్ స్మిత రావడం, తన అవకాశాలను కొట్టేయడంతో మరింత ఇబ్బంది పడింది. ఓ బ్రా యాడ్ చేస్తే ఇరవై వేలు పొందితే తన ఖర్చులు వెల్లదీసుకుందట.
ఆ టైమ్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకుతో డేటింగ్ చేసిందట. ఆ సమయంలో ఇది పెద్ద సంచలనం సృష్టించిందట. ఒకానొక దశలో అతన్ని పెళ్ళి చేసుకోవడమా? లేక సినిమాలా? అనే సందిగ్ధంలోనూ పడిందట. దాన్నుంచి బయటపడి సినిమా కెరీర్‌ని కొనసాగించి సక్సెస్‌ఫుల్‌గా రాణించిందని తెలుస్తుంది. అయితే తన జీవితం రాంగ్ ట్రాక్‌లోకి వెల్లడానికి తన సోదరినే కారణమని షకీలా చెబుతుంటారు.