Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • చీరలో వయ్యారాలు పోతూ..చూపులతో చంపేస్తూ.. అనసూయ సో సెక్సీ(ఫోటోలు)

చీరలో వయ్యారాలు పోతూ..చూపులతో చంపేస్తూ.. అనసూయ సో సెక్సీ(ఫోటోలు)

అనసూయ ఇటీవలే సిల్క్ స్మిత్‌ బయోపిక్‌లో నటించడం లేదని తెలిపింది. ఇప్పుడు శారీలో సెక్సీగా పోజులిచ్చింది. ఎప్పటిలాగే మత్తెక్కించే చూపులతో కేకపెట్టిస్తుంది. జబర్దస్త్ కోసం చీరలో హీటు పుట్టిస్తుంది అనసూయ. ఈ నయా ఫోటోలు తన అభిమానులను అలరిస్తున్నాయి. 

Aithagoni Raju | Published : Dec 10 2020, 05:26 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
అనసూయ ప్రతి గురువారం జబర్దస్త్ కోసం ట్రెండీగా ముస్తాబై ఫోటో షూట్‌తో రెచ్చిపోతుంది.

213
అందులో భాగంగా చీరలో తాజాగా కనిపించింది సెక్సీ యాంకర్‌ అనసూయ.

313
తెలుపు బ్లూ ఫ్లవర్స్ తో కూడిని తెలుపు రంగు శారీలో అనసూయ కేకపెట్టిస్తుంది.

413
వయ్యారాలు పోతూ మెస్మరైజ్‌ చేస్తుంది. ఆమె చూపులు, నడువొంపులు చూపరుల చూపు తిప్పుకోనివ్వడం లేదు.

513
చీర అందాల్లో మరింత సెక్సీగా మారిపోయింది అనసూయ.

613
తన సోషల్‌ మీడియా అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. సో సెక్సీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

713
మరికొందరు ఎప్పుడూ ఇలా నిండైన శారీలో కనిపించమని, పొట్టి డ్రెస్సుల్లో చూడలేకపోతున్నామని, చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

813
మొత్తానికి అనసూయ ఎలా కనిపించినా ఆనందించే అభిమానులు లేకపోలేదు.

913
ఇక జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై బాగా పాపులర్‌ అయ్యింది అనసూయ.

1013
టీవీ షోస్‌తోపాటు క్రేజీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ వెండితెర అభిమానులు మెస్మరైజ్‌ చేసేందుకు వస్తుంది.

1113
ప్రస్తుతం ఈ అమ్మడు `పుష్ప`, `ఆచార్య`, `క్రాక్‌` లో కీలక పాత్రలు పోషిస్తుంది.

1213
దీంతోపాటు తాజాగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్‌ సేతుపతి చిత్రంలో నటిస్తుంది. ఆమె పాత్ర కోసం సిల్క్ స్మిత పాత్రని స్ఫూర్తిగా తీసుకున్నట్టు వెల్లడించింది.

1313
అయితే దీన్ని అంతా సిల్క్ స్మిత బయోపిక్‌ అని అంతా అనుకున్నారు.   తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. తాను సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తెలిపింది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories