తమిళ `బిగ్‌బాస్‌4లో సెక్సీ బ్యూటీస్‌.. ఈ సారి కలర్‌ఫుల్‌

First Published 13, Sep 2020, 9:31 AM

తమిళ `బిగ్‌బాస్‌` షో ఈ సారి మరి ఘాటెక్కబోతుంది. శృంగార తారలతో కనువిందు చేయబోతుంది. కలర్‌ఫుల్‌గా సాగనుంది. అదే సమయంలో చాలా రొమాంటిక్‌గానూ ఉండబోతుందని అర్థమవుతుంది.

కమల్‌ హాసన్‌ హోస్ట్ గా తమిళ `బిగ్‌బాస్‌4` త్వరలో ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఇది వాయిదా పడిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ నుంచి దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగులో ఈ షో గత వారంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

తమిళ `బిగ్‌బాస్‌4` సీజన్‌కి సంబంధించి ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఇందులో కమల్‌ హాసన్‌ తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నారు. అయితే ఈ సీజన్‌లో తమిళ శృంగార తారలు పాల్గొనబోతున్నారు.

ఇందులో ఇప్పటికే నటి రమ్యా పాండ్యన్‌, కుక్‌విత్‌ కోమాళి పుగళ్‌, శృంగార తార కిరణ్‌ రాథోడ్‌, ఇస్పేట్‌ రాజావుమ్‌ ఇదయరాణియుమ్‌, శిల్పా మంజునాథ్‌ పాల్గొన్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు మరో సెక్సీబ్యూటీ షాలు షమ్మూ కూడా ఎంపికైందని తెలుస్తుంది.

ఇప్పటికే ఆమెకి బిగ్‌బాస్‌ టీమ్‌ నుంచి ఆహ్వానం వెళ్లిందని, ఆమె నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని, త్వరలో ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని నిర్వహకులు తెలిపారు.

షాలు షమ్మూ `రెక్క`, `మిస్టర్‌ లోకల్‌` చిత్రాల్లో నటించి తన అందాలతో కనువిందు చేసింది. ఆమె గ్లామర్‌కి స్పెషల్‌ ఆడియెన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె `బిగ్‌బాస్‌4`లోకి రానుందనే వార్తతో షాలు అభిమానులుఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

loader