- Home
- Entertainment
- Ruhani Sharma: కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా రుహానీ శర్మ హాట్ షో.. రెడ్ టాప్ లో పరువాలు చూపిస్తూ రచ్చ
Ruhani Sharma: కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా రుహానీ శర్మ హాట్ షో.. రెడ్ టాప్ లో పరువాలు చూపిస్తూ రచ్చ
యంగ్ బ్యూటీ రుహానీ శర్మ రోజురోజుకీ గ్లామర్ హీట్ పెంచుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
యంగ్ బ్యూటీ రుహానీ శర్మ రోజురోజుకీ గ్లామర్ హీట్ పెంచుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది.
ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది.
గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది.
తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు చిత్తయ్యే హాట్ క్లీవేజ్, ఎద సోయగాలతో రెచ్చిపోయింది. రెడ్ టాప్ లో రుహనీ శర్మ క్లీవేజ్ అందాలతో మతి పోగొడుతోంది.
రుహానీ శర్మ మరో నటి సారాతో కలసి అల్లరిగా, రొమాంటిక్ గా ఫోజులు ఇచింది. రుహనీ శర్మ ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకుంది. సోషల్ మీడియాలో రుహాని శర్మకి క్రేజ్ పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనం.
రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు.
రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.