MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డ్రెస్ టైట్ కావడంతో ఉబికి వస్తున్న నోరా పరువాలు... బొంగరం లాంటి ఆ హిప్ షేప్ చూస్తే మెంటలే!

డ్రెస్ టైట్ కావడంతో ఉబికి వస్తున్న నోరా పరువాలు... బొంగరం లాంటి ఆ హిప్ షేప్ చూస్తే మెంటలే!

నోరా ఫతేహి గ్లామర్ వర్ణించాలంటే పదాలు చాలవు. ఈ ఫారిన్ బ్యూటీ నిలువెత్తు అందాల శిల్పంలా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy | Updated : May 30 2023, 03:35 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Nora Fatehi

Nora Fatehi

వైట్ బాడీ కాన్ డ్రెస్ లో నోరా ఫతేహి అందాల విందు చేసింది నోరా ఫతేహి. డ్రెస్ టైట్ కావడంతో పరువాలు ఉబికి వస్తున్నాయి. ఆమె హిప్ షేప్ మెంటల్ ఎక్కించేదిగా ఉంది. 
 

27
Nora Fatehi

Nora Fatehi


బోల్డ్ ఫోటో షూట్స్ కి నోరా ఫతేహి కేర్ ఆఫ్ అడ్రస్. అనువైన కొలతలతో తీర్చిదిద్దినట్లు ఉండే నోరాను  ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.  నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.     
 

37
Nora Fatehi

Nora Fatehi


 ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ కొట్టేశారు. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం. 

47
Nora Fatehi

Nora Fatehi


హరి హర వీరమల్లు హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.

57
Nora Fatehi

Nora Fatehi

హరి హర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది.  మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే  వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పలు కారణాలతో మూవీ ఆలస్యమైంది. లేదంటే 2023 సంక్రాంతి విడుదల కావాల్సింది. 

67
Nora Fatehi

Nora Fatehi


కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.

77
Nora Fatehi

Nora Fatehi

 గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories