పైట పక్కకు జరిపి ఉబికి వస్తున్న ఎద అందాలను చూపించిన పవన్ హీరోయిన్... కైపెక్కించే అను ఇమ్మానియేల్ గ్లామర్!
చీరలో సోయగాలు విందు చేసింది అను ఇమ్మానియేల్. ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్లీవ్ లెస్ జాకెట్ లో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. అను ఇమ్మానియేల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Anu Emmanuel
అను ఇమ్మానియేల్ లేటెస్ట్ మూవీ జపాన్. కార్తీ హీరోగా క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. రాజు మురుగన్ జపాన్ చిత్ర దర్శకుడు. జపాన్ నవంబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో కార్తీ, అను ఇమ్మానియేల్ పాల్గొంటున్నారు. ఈ చిత్ర విజయంపై అను ఇమ్మానియేల్ చాలా ఆశలే పెట్టుకుంది.
Anu Emmanuel
అను ఇమ్మానియేల్ కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది. మలయాళంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక టాలీవుడ్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదలైన మజ్ను చిత్రంలో నానికి జంటగా నటించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజ్ను హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Anu Emmanuel
రాజ్ తరుణ్ కి జంటగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గోపిచంద్ ఆక్సిజన్ చిత్రాల్లో ఆమె నటించారు. ఇవేమీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినప్పటికీ టాప్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కాయి. త్రివిక్రమ్ అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కి జంటగా అను ఇమ్మానియేల్ ని తీసుకున్నారు.
Anu Emmanuel
అజ్ఞాతవాసి మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అను ఇమ్మానియేల్ తో పాటు కీర్తి సురేష్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అను ఇమ్మానియేల్ కి షాక్ తగిలించింది.
Anu Emmanuel
అలాగే అల్లు అర్జున్ కి జంటగా నటించిన నాపేరు సూర్య మూవీ మీద కూడా ఆమె చాలా ఆశలే పెట్టుకున్నారు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన నా పేరు సూర్య మరో డిజాస్టర్ గా నిలిచింది. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ఫెయిల్ కావడం అను ఇమ్మానియేల్ కెరీర్ కి బిగ్ మైనస్ అని చెప్పాలి.
అను ఇమ్మానియేల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. దీనికి తోడు ఎఫైర్ రూమర్స్. అల్లు శిరీష్ తో ఆమె ఘాడమైన ప్రేమ బంధం నడిపారనే వాదన ఉంది. ఏకంగా ఇద్దరూ ముంబైలో మకాం పెట్టారట. వీరిద్దరి కాంబోలో ఊర్వశివో రాక్షసివో చిత్రం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అను ఎఫైర్ రూమర్స్ ఖండించారు.