పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతున్న పవన్ బ్యూటీ నిధి అగర్వాల్..ఫ్యాన్స్ కి పండగే!
పవన్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాల కవ్వింతతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి డ్రెస్సుల్లో పరువాలు పోయింది. సెక్సీ పోజులతో కుర్రాళ్లకి సెగలు రేపుతుందీ `ఇస్మార్ట్` బ్యూటీ. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
నిధి అగర్వాల్ పింక్ బ్లౌజ్, గోదుమ కలర్ షార్ట్ లో హాట్ హాట్ పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది నిధి.
ప్రస్తుతం నిధి పిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇటీవల ఎద అందాలను చూపిస్తూ సెక్సీ పోజులతో నిధి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దానికి కంటిన్యూటీగా ఇప్పుడు మరిన్ని హాట్ ఫోటోలను పంచుకుంది.
`ఇస్మార్ట్ శంకర్`తో ఫుల్ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
దీంతోపాటు అశోక్ గల్లా చిత్రంలో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంది.
హాట్ అందాలతో రెచ్చిపోయే నిధికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఆమె పుట్టిన రోజున ఏకంగా గుడికట్టేశారు అభిమానులు. ఆయా ఫోటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.