రామ్‌చరణ్‌కి బన్నీ, ఎన్టీఆర్‌, మహేష్‌, కాజల్‌, సమంత, మోహన్‌లాల్‌..తారల బర్త్ డే విషెస్‌

First Published Mar 27, 2021, 12:59 PM IST

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ శనివారం తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్‌, మహేష్‌, బన్నీ, మోహన్‌లాల్‌, కాజల్‌, సమంత, ఈషా రెబ్బా, శ్రీనువైట్ల ఇలా అనేక మంది సెలబ్రిటీలు తమ విషెస్‌ని తెలియజేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం.