ట్విట్టర్ లో సెక్సీ ఫోటో పంచుకున్న శ్రీముఖి...ఇంకొంచెం క్రిందికి అంటూ నెటిజెన్స్ హాట్ కామెంట్స్

First Published 7, Sep 2020, 9:19 PM

ఓ వుమానియా పేరుతో శ్రీముఖి ఓ సాంగ్ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9న ఈ సాంగ్ తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల అవుతుంది. ఈ సాంగ్ కోసం శ్రీముఖి ధరించిన కాస్ట్యూమ్ పై నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.  ఆమె ధరించిన స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఎద అందాలు హైలెట్ అవుతుండగా నెటిజెన్స్ కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

బుల్లితెరపై గ్లామర్ పంచె యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. తన ముద్దుముద్దు మాటలతో పాటు, గ్లామర్ తో అలరించే శ్రీముఖికి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. బుల్లితెరపై డిమాండ్ ఉన్న యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి కొన్ని సినిమాలలో కూడా నటించింది.

బిగ్ బాస్ 3లో పాల్గొన్న శ్రీముఖి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో నిరూపించింది. ఈ షో ద్వారా మరింత అభిమానం సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో టైటిల్ కోసం చివరి వరకు పోరాడిన శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. అతి స్వల్ప ఓట్ల తేడాతో  సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఓడిపోయారు.

బిగ్ బాస్ షో వలన శ్రీముఖి బాగానే ఆర్జించినట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. విన్నర్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ షో నిర్వహకుల ద్వారా ఆమెకు అందినట్లు సమాచారం ఉంది. ఐతే బిగ్ బాస్ శ్రీముఖి కెరీర్ ని నాశనం చేసిందనే టాక్ కూడా ఉంది.

ఇక తన కున్న ఫేమ్ తో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించిన శ్రీముఖి ఆసక్తికర కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తుంది. 'ఓ వుమానియా' పేరుతో శ్రీముఖి ఓ సాంగ్ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9న ఈ సాంగ్ తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల అవుతుంది.

ఈ సాంగ్ కోసం శ్రీముఖి ధరించిన కాస్ట్యూమ్ పై నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ధరించిన స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఎద అందాలు హైలెట్ అవుతుండగా నెటిజెన్స్ కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఆల్ ది బెస్ట్ అని ఎంకరేజ్ చేస్తుండగా, మరి కొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు శ్రీముఖి గ్లామర్ ఎంజాయ్ చేస్తున్నారు.

loader