Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • కళ్లు మూసుకుని దగ్గరగా ఎద అందాలు ప్రదర్శించిన రామ్‌చరణ్‌ బ్యూటీ.. సముద్రానికే వేడిపుట్టిస్టున్న బికినీ అందాలు

కళ్లు మూసుకుని దగ్గరగా ఎద అందాలు ప్రదర్శించిన రామ్‌చరణ్‌ బ్యూటీ.. సముద్రానికే వేడిపుట్టిస్టున్న బికినీ అందాలు

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ నేహా శర్మ సినిమాల కంటే సోషల్‌ మీడియాలో ఎక్కువగా గడుపుతుంది. తరచూ ముంబయి వీధుల్లో కనిపిస్తూ ఫోటోలకు పోజులిచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు బీచ్ లో రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌లో వేడి పెంచేసింది.   

Aithagoni Raju | Published : Jun 07 2023, 04:57 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

తాజాగా నేహా శర్మ బికినీలో రెచ్చిపోయింది. తనకు అడ్డే లేదు అనేంతగా ఆమె అందాల ప్రదర్శన చేసింది. వంగి మరీ ఎద అందాలను వడ్డించింది. మరోవైపు నాభి సోకులతో కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న బికినీ ఫోటోలు ఇంటర్నెట్‌ ని ఊపేస్తున్నాయి. 

25
Asianet Image

నేహాశర్మ బ్లూ బికినీలో హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. బికినీ ఉన్నా లేనట్టే అనేట్టుగా ఉండటం విశేషం. అయితే ఇందులో ఆమె కళ్లు మూసుకుని తన అందాలను బయటపెట్టడమే ఇప్పుడు మరింత క్రేజీగా మారింది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ పుట్టిస్తున్న మంటల అంతా ఇంతా కాదు. 
 

35
Asianet Image

నేహా శర్మ.. రామ్‌చరణ్‌తో `చిరుత` చిత్రంలో నటించింది. తెలుగులోకి చిరుతలా దూసుకొచ్చింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తనదైన హాట్‌ అందాలతో ఆకట్టుకుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఫేమస్‌ అయ్యింది. కానీ తెలుగులో నిలబడలేకపోయింది. ఆ తర్వాత `కుర్రాడు` అనే ఒక్క సినిమాలోనే నటించింది. అది పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. 
 

45
Asianet Image

బాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యింది నేహా శర్మ. దీంతో అక్కడ సెటిల్ అయ్యింది. అక్కడ ఓ మోస్తారు బడ్జెట్‌ సినిమాలు చేసుకుంటూ రాణించింది. హిందీతోపాటు మలయాళం, తమిళం, పంజాబిలోనూ ఒక్కో సినిమా చేసింది. అయితే గత రెండేళ్లుగా ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఒకటి అరతో నెట్టుకుట్టొస్తుంది. ప్రస్తుతం హిందీలో `జోగిరా సారా రారా` చిత్రంలో నటిస్తుంది.
 

55
Asianet Image

సినిమాలు లేకపోవడంతో సోషల్‌ మీడియానే నమ్ముకుంది. అటు డిజిటల్‌ కమర్షియల్స్ చేస్తూ రాణిస్తుంది. మరోవైపు అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా సంసాదిస్తుంది. మరోవైపు నిత్యం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటోందీ హాట్‌ సెన్సేషన్‌.
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories