Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • దుమ్మురేపుతోంది దృశ్యం పాప, ఎద అందాలతో ఎస్తర్ అనిల్ రెచ్చిపోతోందిగా

దుమ్మురేపుతోంది దృశ్యం పాప, ఎద అందాలతో ఎస్తర్ అనిల్ రెచ్చిపోతోందిగా

ఎస్తర్ అనిల్ ఈపేరు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని దృశ్యం పాప అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇంకా ఆమె అందరూ అనుకుంటున్నట్టు పాప కాదు. హీరోయిన్ లను మించిన అందంతో చెలరేగిపోతున్న బ్యూటీ. సోషల్ మీడియాను శేక్ చేస్తోన్న అందాల రాశి. 

Mahesh Jujjuri | Updated : Sep 15 2022, 05:20 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం సినిమాలో ఆయన చిన్న కూతురుగా నటించి మెప్పించింది న ఎస్తేర్ అనిల్. మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఆమె దృశ్యం రీమేక్ లో వెంకటేష్ చిన్న కూతురిగా నటించి మెప్పించింది.  
 

26
Asianet Image

మలయాళంతో పాటు  తెలుగులో కూడా రెండు దృశ్యం రీమేక్  సినిమాల్లో నటించిన ఎస్తర్ అనీల్ ఇప్పుడు  గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంతో రెచ్చిపోతోంది. ఎస్తేరు అనిల్ త్వరలో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

36
Asianet Image

మొన్నటి వరకు క్యూట్ బేబీగా ఉన్న ఆమె... ఇప్పుడు హాట్‌ బ్యూటీ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎస్తెర్ అందాల ఆరబోతకి నెటిజన్లు  ఫీదా అవుతున్నారు. తాజాగా రెడ్ డ్రెస్ లో ఎద అందాలను  ఎక్స్ పోజ్ చేస్తూ  ఎస్తెర్ అనిల్ పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

46
Asianet Image

చాలా కాలంగా సోషల్ మీడియాలో తెగించేస్తుంది ఎస్తెర్. మలయాళంతో పాటుగా తెలుగు..తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.  అందుకే ముందస్తుగా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది రోజూ.

56
Asianet Image

దృశ్యం పాపగా బాగా ఫేమస్ అయిన ఈబ్యూటీ.. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు పాప కాదు. హీరోయిన్ లను మించిన అందంతో చెలరేగిపోతున్న బ్యూటీ. సోషల్ మీడియాను శేక్ చేస్తోన్న అందాల రాశి. 

66
Asianet Image

నిజంగా అమ్మాయేనా.. లేక ఎల్లోరా శిల్పమా అన్నట్టుగా అందానికే ఈర్షపుట్టేలా.. వయ్యారాలను వడ్డిస్తోంది ఎస్తేర్. దాంతో ఆమె సోషల్ మీడియా ఫాలోవర్లు కూడా భారీగా పెరిగిపోతున్నారు.

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories