సెక్సీ యోగాతో సెగలు రేపుతున్న మహేష్ హీరోయిన్.. చూస్తే ఆగలేరు
శివ రానా.. `పోకిరి` సినిమాతో టాలీవుడ్‌లో పాపులర్ అయిన హాట్ హీరోయిన్. తాజాగా సెక్సీ యోగాతో సెగలు రేపుతుంది. బెల్లీ తిప్పుడిని చూసిన వారిని ఎవరూ ఆపలేరు.
- FB
- TW
- Linkdin
Follow Us

మహేష్‌బాబు బ్లాక్ బస్టర్ `పోకిరి`లో సెక్సీ అందాలతో గ్యాంగ్‌స్టర్‌గా ఆడియెన్స్ కి మత్తెక్కించిన శివ రానా అందులో ప్రకాష్ రాజ్ `గిల్లితే గిల్లిచ్చుకోవాలి అన్న విషయం తెలిసిందే.

ముమైత్ ఖాన్‌తో `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..` అనే ఐటెమ్ సాంగ్‌లో ఈ డైలాగ్ బాగా పేలింది. శివ రానాని గిల్లే సీన్ ఆ టైమ్‌లోనే వస్తుంది.

ఆ తర్వాత రవితేజ నటించిన `దేవుడు చేసిన మనుషులు` సినిమాలో హాట్ అందాలతో మెప్పించింది. ఆ మధ్య `మెహబూబా`లోనూ మెరిసింది.

అప్పట్నుంచి తెలుగు సినిమాల్లో పెద్దగా మెరవని ఈ సెక్సీ భామ సెక్సీ ఫోటో షూట్‌తో నిత్యం నెటిజన్లలో సెగలు రేపుతుంది.

ఆమెకి సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉంది. శివ రానా ఘాటైన అందాలు ఎంత చూసినా తక్కువే అనేలా ఫీల్ అవుతుంటారు.

సినిమా అవకాశాలు తగ్గడంలో శివరానా పూర్తిగా యోగాపై దృష్టి సారించారు. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా రాణిస్తున్నారు.

తాజాగా ఆమె ఓ సెక్సీ యోగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నడుముని, నాభి వద్ద తిప్పుతున్న ఓ వీడియోని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా శివ రానా చెబుతూ, `యోగా అనేది ఓ వెలుగు, జీవితం డిమ్ కాకుండా ఉండాలంటే ఆ లైట్ అవసరం. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీలో అగ్ని మరింత తేజోవంతం అవుతుంది` అని పేర్కొంది.

ఈ వీడియోని, కామెంట్ చూసిన నెటిజన్లు రెచ్చిపోతున్నారు. కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. వెలుగేమోగానీ, మాలో టెంపరేచర్ మాత్రం ఆమాంతం పెరిగిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.

అంతేకాదు శివరానా నిత్యం తన ఎద అందాలను, మరోవైపు థై అందాలను నెటిజన్లకు ఎరగా వేస్తూ వారికి దగ్గరవుతుంది.

ముంబయి చెందిన ఈ హాట్ భామ శివ రానా మొదట మెడల్‌గా కెరీర్‌ని ప్రారంభించారు.

1998లో హిందీలో `పురాని కబర్` చిత్రంతో నటిగా మారింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

`ఆఖిర్ కౌన్ తి వాహ్?` సిరీస్‌లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో మెరిసింది. అనేక బోల్డ్ రోల్స్ లో నటించి ఆడియెన్స్ కి నిద్ర లేకుండా చేసింది.

ఇటీవల యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. యోగాలో ఆమె సర్టిఫికేట్ కూడా పొందారు.

వరుసగా తన సెక్సీ లుక్స్ ఫోటో షూట్‌లతో శివ రానా నిత్యం తన అభిమానులను, నెటిజన్లు మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.

ప్రస్తుతం కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.