'బై సెక్సువల్' ని అంటూ సెమీ న్యూడ్ ఫొటోలు షేర్ చేసింది

First Published 29, Sep 2020, 4:10 PM

కెమికల్ హార్ట్స్, గ్రేస్ టౌన్, చార్లెస్ ఏంజిల్స్, హస్టలర్స్ వంటి హిట్ సినిమాల్లో చేసిన లిలీ రయన్ హార్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ అభిమానులు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్ లో ఉన్న ఫాలోవర్స్ ఆ విషయాన్ని చెప్తారు. వారిని అలరించటానికి అన్నట్లుగా ఎప్పటికప్పుడు లిలీ తన హాట్ ఫొటోలను పెడుతూంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఓ హాట్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయమై హాలీవుడ్ మ్యాగజైన్స్ తెగ కథనాలు రాస్తున్నాయి. ఆ ఫొటోలు మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

ఎక్కడో ఏమిటో ప్లేస్ చెప్పకుండా  ఈఫొటో ని షేర్ చేసింది. అయినా ఈ ఫొటోలో ఆమె అందాలని చూడక..ఎక్కడ తీయించుకున్నావని అడగటం ఏమిటో..మరి.

తాను ఈ లాక్ డౌన్ సమయాన్ని, క్వరైంటైన్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసానంటోంది. ఈ మధ్యకాలంలో బాగా రెస్ట్ తీసుకున్నది ఇప్పుడేనట.

మాస్క్ వేసుకుని ప్రెండ్స్ తో అవుటింగ్ కు వెళ్లటంతో, పైన వైట్ హుడీ ధరించటం చేసానంటోంది.

తన ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యన తన ఫ్యాన్స్ గా మారిపోతున్నారంటూ చలోక్తులు విసురుతోంది. వారితో గడపటం గర్వంగా ఉందని చెప్తోంది.

ఇనిస్ట్రలో ఆమె చెప్తున్న స్టోరీలు కు బాగా ప్రచారం వస్తోంది. పెద్ద పెద్ద మ్యాగజైన్స్ సైతం ఆ విషయాలకు కవరేజ్ ఇస్తున్నాయి.

బోయ్ ప్రెండ్ తో విడిపోవటం అనే టాపిక్  కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, చాలా ఆశ్చర్యం అనిపించిందని చెప్తోంది.

లాస్ ఏంజిల్స్ టైమ్స్ తో మాట్లాడుతూ తను ఎవరితో డేటింగ్ చేస్తోందో బహిరంగంగానే చెప్తానని, పబ్లిక్ చేస్తానని అంది.

మగవాళ్లు మీకు నచ్చటం లేదా...బ్రేకప్ అయి ఇంతకాలం అయినా మీ జీవితంలోకి మరొకరు ప్రవేశించలేదు అంటే...ఏమో నాకన్నా నా గురించి మీకే ఎక్కువ తెలుసు అంటోంది.

అదీ కాక నాకు ఆడవాళ్లంటే ఇష్టమేమో ...నాకూ తెలియదు. అందుకే మగవాళ్లతో పడటం లేదేమో అని అంది.

ఏదో రోజు మీకు షాక్ ఇచ్చేలా ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తూ కనపడతానేమో ..ఎవరికి తెలుసు అంది.

ఇలా అన్నానని నాపై వేరే విధమైన కథలు అల్లకండి...మళ్లీ నేను వాటికి వివరణలు ఇచ్చుకోలేను అని నవ్వేసింది

అయితే తాను బై సెక్సువల్ ని అని, తను యంగ్ ఏజ్ నుంచి ఆ విషయం తనకు తెలిసి వచ్చిందని తేల్చింది

ఈ విషయమై తాను సీక్రసీ మెయింటైన్ చెయ్యాల్సిన అవసరం లేదని, తన క్లోజ్ ప్రెండ్స్ కు ఈ విషయం తెలుసు అంది.

తనకు తోడు దొరికాక అది ఆడైనా,మగైనా వెంటనే పబ్లిక్ గా ఎనౌన్స్ చేస్తానని, అప్పటిదాకా తన గర్ల్ ప్రెండ్స్ తో కాలక్షేపం చేస్తానని అంది.

నేను ఇప్పటిదాకా పబ్లిక్ గా ఎనౌన్స్ చేయలేదు కానీ, నేను బై సెక్సువల్ అనే విషయం చెప్పుకోవటానికి గర్వపడతాను అంది.

బై సెక్సవల్స్ చేసే ఆందోళలకు, ఉద్యమాలకు , ఏ విధమైన కార్యక్రమాలకైనా నా సపోర్ట్ ఉంటుంది.

కెరీర్ విషయానికి వస్తే రీసెంట్ గా కెనడా వచ్చాను. రివర్ డేల్ అనే నా సినిమా కరోనా దెబ్బతో ఆగింది.దాన్ని మెదలెట్టాం.

ఇక్కడ రెండు వారాల క్వరైంటైన్ జీవితం తర్వాత షూట్ మొదలవుతోంది. బాగా బోర్ కొట్టేసింది అని చెప్పింది.

ఈ క్వరంటైన్ లైఫ్ ఓ జైలులా ఫీలయ్యాను. ఇంటికి వెనక్కి వెళ్లిపోదామా ..ఈ షూటింగ్ వద్దు అనిపించింది. ఓర్చుకున్నాను అని వివరించింది.

అయితే కరోనా తో చాలా మంది జీవితాలకు ముప్పు ఏర్పడిందని, చాలా మందికు పని దొరకటం లేదని, ఆ విషయంలో తాను అదృష్టవంతురాలనే అంది.

తన సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఉన్నా..వాటిి ప్రయారిటీ తక్కువే అని, సినిమా వేరు జీవితం వేరు అంది.

loader