MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కళ్ళు చెదిరే కలర్ ఫుల్ డ్రెస్సుల్లో జాన్వీ కపూర్ క్లీవేజ్ షో.. విరహంతో మత్తుగా మెలికలు తిరుగుతూ ఫోజులు

కళ్ళు చెదిరే కలర్ ఫుల్ డ్రెస్సుల్లో జాన్వీ కపూర్ క్లీవేజ్ షో.. విరహంతో మత్తుగా మెలికలు తిరుగుతూ ఫోజులు

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది.ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది.

Sreeharsha Gopagani | Published : Sep 08 2023, 03:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Asianet Image

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.
 

211
Asianet Image

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.
 

311
Asianet Image

 అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్.
 

411
Asianet Image

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
 

511
Asianet Image

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
 

611
Asianet Image

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. 

 

711
Asianet Image

అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

811
Asianet Image

తాజాగా జాన్వీ కపూర్ కాజో అనే ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ బ్రాండ్స్ కోసం కళ్ళు చెదిరే కలర్ఫుల్ డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించింది. టైట్ ఫిట్ డ్రెస్సుల్లో క్లీవేజ్ సొగసులు చూపిస్తూ మత్తుగా ఊరిస్తోంది. 

911
Asianet Image

బ్లూ కలర్ డ్రెస్సుల్లో  ఆమె ఎంతో అందంగా హాట్ నెస్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.అయితే జాన్వీ కపూర్ ధరించిన బ్లౌజ్ పై జోకులు పేలుతున్నాయి. తన భారీ ఎద సంపదని జాన్వీ కపూర్ టూ మచ్ గా అరబోయడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

1011
Asianet Image

మెలికలు తిరుగుతూ గ్లామర్ తో మాయ చేస్తోంది. అంత బోల్డ్ గా జాన్వీ కపూర్ ధరించిన బ్లౌజ్ ఉంది. మరికొందరు అయితే జాన్వీ ఫొటోస్ ని జూమ్ చేసి చూడాల్సిన అవసరం లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

1111
Asianet Image

 ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం ఖరారైన సంగతి తెలిసిందే.
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 
Recommended Stories
Top Stories