MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అబ్బా ఎన్నాళ్లకు కరుణించావు, అందాలు దాచుకోకు... రీతూ చౌదరి బోల్డ్ పోజులపై నెటిజన్స్ హాట్ కామెంట్స్ 

అబ్బా ఎన్నాళ్లకు కరుణించావు, అందాలు దాచుకోకు... రీతూ చౌదరి బోల్డ్ పోజులపై నెటిజన్స్ హాట్ కామెంట్స్ 

రీతూ చౌదరి బోల్డ్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ టాప్, ఫ్రాక్ ధరించిన బుల్లితెర భామ బోల్డ్ పోజులతో టెంపరేచర్ పెంచేసింది. 
 

Sambi Reddy | Published : Nov 05 2023, 10:34 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరి అందాల విందులో హద్దులు చెరిపేసింది. అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. చాలీ చాలని టాప్, ఫ్రాక్ ధరించి సూపర్ హాట్ గా కనిపించింది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటో షూట్ పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. 
 

26
Rithu Chowdary

Rithu Chowdary

ఇక రీతూ చౌదరి ఫోటోలపై నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్... పాపం సరైన బట్టలు లేవనుకుంటా, అని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్... ఎన్నాళ్లకు కరుణించావు. అందాలు దాచుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, అని కామెంట్ చేశాడు. 

 

36
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరి కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. పలు సీరియల్స్ లో ఆమె కీలక రోల్స్ చేసింది. అక్కడ బ్రేక్ రాలేదు. దాంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ లేడీ కమెడియన్ గా ఆమె ఫేమ్ తెచ్చుకుంది. హైపర్ ఆదితో పాటు పలువురి టీమ్స్ లో పని చేసింది. 

46
Rithu Chowdary

Rithu Chowdary

ఈ మధ్య జబర్దస్త్ కి ఆమె దూరమైంది. సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంది. కాగా శ్రీకాంత్ అనే ఓ వ్యక్తితో రీతూ చౌదరి రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. తరచుగా అతనితో దిగిన ఫోటోలు ఆమె పోస్ట్ చేస్తుంది. 

56
Rithu Chowdary

Rithu Chowdary

కొన్నాళ్ళు శ్రీకాంత్ కి దూరంగా ఉంది. ఈ క్రమంలో బ్రేకప్ అయ్యారంటూ పుకార్లు వినిపించాయి. మరలా శ్రీకాంత్ తో దిగిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. శ్రీకాంత్ ని రీతూ పెళ్లి చేసుకునే అవకాశం కలదని ప్రచారం జరుగుతుంది. 

 

66
Asianet Image

ఇటీవల రీతూ చౌదరి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం పొందాడు. తండ్రి దూరం కావడంతో రీతూ చౌదరి చాలా బాధపడ్డారు. కన్నీరు మున్నీరు అయ్యారు. తండ్రితో రీతూకి మంచి అనుబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన మరణాన్ని రీతూ జీర్ణించుకోలేకపోయారు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories