ఆ చేతులు పైకెత్తి నడుము వంపులు చూపిస్తున్న రీతూ చౌదరి... కాకరేపుతున్న జబర్దస్త్ కమెడియన్
గ్లామరస్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రీతూ చౌదరి. తాజాగా చోళీ లెహంగాలో నడుము వంపులు ప్రదర్శించింది. రీతూ చౌదరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rithu chowdary
తెలుగు బ్యూటీ రీతూ చౌదరి ఇంస్టాగ్రామ్ లో హీటెక్కించే పోజుల్లో ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా లెహంగా చోళీలో కుర్ర హృదయాలు కొల్లగొట్టారు. నడుము వంపులు హైలెట్ చేస్తూ నయగారాలు పోయింది. సంప్రదాయ కట్టులో కూడా గ్లామర్ యాంగిల్ వదల్లేదు అమ్మడు.
Rithu chowdary
రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం సీరియల్ నటిగా మారింది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.'
Rithu chowdary
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
Rithu chowdary
రీతూ చౌదరిని పెళ్లాడబోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరిగింది. శ్రీకాంత్ తో రీతూ చౌదరికి చెడిందని పుకార్లు తెరపైకి వచ్చాయి. పెళ్లి చేసుకోకపోతే హ్యాపీ లైఫ్ అంటూ ఇటీవల ఆన్లైన్ చిట్ చాట్ రీతూ అన్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ తో ఆమెకు బ్రేకప్ అయ్యింటుందని అందరూ భావించారు.
Rithu chowdary
అనూహ్యంగా మరలా అతనితో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య అతనితో ఆమె సన్నిహితంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. మరోవైపు రీతూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం చెందాడు.