MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొడుగు సుందరికి చిన్నదైపోయిన స్లీవ్ లెస్ టాప్... జాతి రత్నాలు ఫరియా ఓపెన్ గా చూపిస్తే కష్టమే!

పొడుగు సుందరికి చిన్నదైపోయిన స్లీవ్ లెస్ టాప్... జాతి రత్నాలు ఫరియా ఓపెన్ గా చూపిస్తే కష్టమే!


జాతి రత్నాలు చిట్టి గ్లామర్ ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా తన పరువాల పవర్ చూపిస్తుంది. ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

Sambi Reddy | Published : Sep 21 2023, 07:34 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Faria Abdullah

Faria Abdullah

స్లీవ్ లెస్ టాప్ ఎద అందాల విందు చేసింది ఫరియా. జంగిల్ లో ఏంజెల్ అని సదరు ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఫరియా గ్లామరస్ యాంగిల్ టెంపరేచర్ పెంచేస్తుంది. ఆమె బోల్డ్ అవతార్ కుర్రకారుకు గిలిగింతలు పెడుతుంది. ఫరియా పరువాల జడివానలో నెటిజెన్స్ తడిసి ముద్దవుతున్నారు. 

27
Faria Abdullah

Faria Abdullah

మరోవైపు ఫరియా కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఫరియా ప్రొఫెషనల్ డాన్సర్. మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ మాత్రం రావడం లేదు. కనీసం టైర్ టూ హీరోలు కూడా తమ చిత్రాల్లో తీసుకోవడం లేదు. ఫరియా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం మరో విశేషం. 

 

37
Faria Abdullah

Faria Abdullah

ఫరియాకు దర్శకుడు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.

47
Faria Abdullah

Faria Abdullah

జాతిరత్నాలు భారీ విజయం సాధించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ కాసులు కురిపించింది. చిట్టి పాత్రలో ఫరియా ఒదిగిపోయి నటించింది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. జాతిరత్నాలు ఫరియాను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీ విజయం సాధించిన స్థాయిలో ఆఫర్స్ అయితే రావడం లేదు. 

 

57
Faria Abdullah

Faria Abdullah


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు.  హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. 

67
Asianet Image

ఫరియా హీరోయిన్ గా రావణాసుర చిత్రంలో నటించారు. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నారు. 


 

77
Asianet Image

కెరీర్ సంగతి ఎలా ఉన్నా...  సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది. అలాగే బోల్డ్ ఫోటో షూట్స్ కి వెనుకాడటం లేదు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories