దమ్ముంటే నా ఛాలెంజ్‌ని చేసి చూపించండి.. కుర్రాళ్లకి శ్రీముఖి సంచలన సవాల్‌!

First Published Feb 26, 2021, 11:38 AM IST

శ్రీముఖి అబ్బాయిలకు సవాల్‌ విసిరింది. అది మామూలు సవాల్‌ కాదు. దమ్ముంటే తనలాగా చేసి చూపించండి అంటూ ఓ విభిన్నమైన భంగిమని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అమ్మాయిలు చేయగలిగే ఈ ఛాలెంజ్‌ ని అబ్బాయి చేయలేకపోతున్నారట. అందుకే ఈ సెక్సీ పాప సంచలన సవాల్‌ విసిరింది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.