- Home
- Entertainment
- వలలో పడ్డ షార్క్ షిఫ్‌లా ఉన్న `హిట్` భామ.. బ్రా అందాలు కనిపించేలా టాప్ ధరించి మీనాక్షి చౌదరి విరహ వేదన
వలలో పడ్డ షార్క్ షిఫ్‌లా ఉన్న `హిట్` భామ.. బ్రా అందాలు కనిపించేలా టాప్ ధరించి మీనాక్షి చౌదరి విరహ వేదన
`హిట్` బ్యూటీ మీనాక్షి చౌదరీ అందాల ఆరబోస్తూ సోషల్ మీడియాలో అలజడి క్రియేట్ చేస్తుంది. తన షేపులను చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్‌లో అందాల ప్రదర్శన చేసి షాకిచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
`హిట్2` చిత్రంతో పాపులర్ అయిన మీనాక్షి చౌదరి.. తాజాగా షాకింగ్ పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తుంది. పెద్ద వలని తలపించే టాప్‌లో అందాల ప్రదర్శన చేసింది. బ్రా అందాలను ఆవిష్కరిస్తూ విరహ వేదన చెందుతుంది. ఇంటర్నెట్‌లో ఉక్కపోతలు పెంచుతుంది.
మీనాక్షి చౌదరి గ్లామర్ షో చేయడంలో తగ్గేదెలే అంటోంది. ప్రారంభం నుంచి ఆమె ఈ విషయంలో ముందే ఉంది. ఎలాంటి బౌండరీలు పెట్టుకోలేదు. అవసరమైతే బౌండరీలను బ్రేక్ చేసి హాట్ షో చేస్తానని నిరూపిస్తుంది. తాజాగా అమె అందాల ప్రదర్శన చూస్తుంటే అలానే ఉంది.
అయితే ఇందులో ఆమె ఫోటోలపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తన `హిట్2` డైరెక్టర్ శైలేష్ కొలను కూడా స్పందించడం విశేషం. `ఫైరింగ్` ఎమోజీలను పంచుకున్నారు. మీనాక్షి అందం మంటలు పుట్టిస్తుందని ఆయన తన పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రెండేళ్ల క్రితం `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ హర్యానా పిల్ల. 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన ఈ అందాల భామ ఆ క్రేజ్‌తో టాలీవుడ్ మేకర్స్ తెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత రవితేజతో `ఖిలాడి` చిత్రంలో నటించింది.
గతేడాది `హిట్2` సినిమాతో బంపర్ హిట్‌ని అందుకుంది. పాపులర్ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీ మోస్ట్ వాండెట్‌లా మారిపోయింది. ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విశ్వక్ సేన్ తో (వీఎస్10) ఓ సినిమా చేస్తుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `కోలై` అనే సినిమాలో నటిస్తుంది. నెమ్మదిగా బిజీ అవుతుందీ పొడుగుకాళ్ల సుందరి.
మరోవైపు గ్లామర్ షోతో మాత్రం ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. అందాల ప్రదర్శనలో గేట్లు ఎత్తేస్తూ కుర్రాళ్లకి విజువల్ ట్రీట్‌ఇస్తుంది. తనకు కావాల్సిన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ బ్యూటీ నెట్టింట మంచి క్రేజ్ ఉండటం విశేషం.