Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బెడ్ పై బోర్లా పడుకొని కొంటె చూపులతో చంపేస్తున్న శృతి... ఎద అందాలకు ఆ చిన్న పీలికే అడ్డు!

బెడ్ పై బోర్లా పడుకొని కొంటె చూపులతో చంపేస్తున్న శృతి... ఎద అందాలకు ఆ చిన్న పీలికే అడ్డు!

చిరు చీకటిలో విరహవేదన పడుతుంది శృతి హాసన్. బెడ్ పై బోర్లా పడుకుని చిలిపి ఫోజులతో రెచ్చగొట్టింది. శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Sambi Reddy | Published : Jun 02 2023, 04:44 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Shruti Haasan

Shruti Haasan


ఎద అందాలకు సన్నని పీలిక అడ్డుపెట్టి కవ్వించింది శృతి హాసన్. ఆమె కవ్వించే చూపులు మరింత డామేజ్ చేశాయి. శృతి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా, నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

26
Shruti Haasan

Shruti Haasan


ఇక శృతి హాసన్ సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. ఫేడ్ అవుట్ దశలో టాలీవుడ్ ఆమెను అక్కున చేర్చుకుంది. గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినా... క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. 
 

36
Shruti Haasan

Shruti Haasan

ఎద అందాలకు సన్నని పీలిక అడ్డుపెట్టి కవ్వించింది శృతి హాసన్. ఆమె కొంటె చూపులు మరింత డామేజ్ చేశాయి. శృతి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా, నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శృతి మరోసారి తాను హాట్ బాంబ్ అని నిరూపించుకుంది. 
 

46
Shruti Haasan

Shruti Haasan

ఇక శృతి హాసన్ సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. ఫేడ్ అవుట్ దశలో టాలీవుడ్ ఆమెను అక్కున చేర్చుకుంది. గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినా... క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. 

56
Asianet Image

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. కాగా శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు. 

66
Shruti Haasan

Shruti Haasan


గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories