MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగుతైన ఎద అందాలతో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, పింక్ శారీలో పంజాబీ బ్యూటీ పరువాల విందు

బిగుతైన ఎద అందాలతో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, పింక్ శారీలో పంజాబీ బ్యూటీ పరువాల విందు

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటో షూట్లు చేస్తూ వెళ్తోంది. కుర్రకారకు కిర్రెక్కించేలా ఫోటోషూట్లు చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తోంది. 
 

Mahesh Jujjuri | Published : Sep 26 2023, 07:13 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ మామూలుగా లేదు. కాస్తైనా గ్యాప్ లేకుండా.. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ.. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అద్భుతాలను చూపిస్తూ.. రెచ్చగొడుతోంది. 

27
Asianet Image

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పోటో షూట్ కు మామూలు రెస్పాస్స్ రావడంలేదు. చీకట్టులో అయినా సెక్సిఫోజులిస్తూ.. ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా పింక్ శారీలో పరువాల విందు చేస్తూ.. ముందరి అందాలతో మత్తెక్కిస్తోంది బ్యూటీ. 

37
Asianet Image

తాజాగా ఓ జువ్వెల్లరీ యాడ్ లో  మెరిసింది రకుల్. ఈ యాడ్ షూట్ లో.. ఆ చీరలో.. జారిపోతున్న పైట నుంచి తొంగి చూస్తున్న పరువాలు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి. అబ్బబ్బ ఏం అందం అంతూ కుర్రాళ్ళు గుటకలు మింగేలా చేస్తున్నాయి. 
 

47
Asianet Image

చీరలో కూడా గ్లామర్ యాంగిల్ వదల్లేదు రకుల్. పైట క్రిందకు జరిపి ఎద అందాలు ప్రత్యేకంగా ప్రదర్శించింది. రకుల్ హాట్ క్లీవేజ్ షో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వెర్రెత్తి పోతున్న నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

57
Asianet Image

రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
 

67
Asianet Image

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. రకుల్ నటించిన చెక్, కొండపొలం మూవీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆమెకు ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. అసులు  మేకర్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు.  బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది.

77
Asianet Image

మరోవైపు నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది రకుల్ ప్రీత్ సింగ్.  పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. అయితే వారు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నా..  2021లో రకుల్  ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. త్వరలో చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories