Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కారులో ప్రగ్యా జైస్వాల్ దారుణమైన సిట్టింగ్ ఫోజ్... థైస్ చూపిస్తూ టెంప్ట్ చేసిన బాలయ్య భామ!

కారులో ప్రగ్యా జైస్వాల్ దారుణమైన సిట్టింగ్ ఫోజ్... థైస్ చూపిస్తూ టెంప్ట్ చేసిన బాలయ్య భామ!

ప్రగ్యా జైస్వాల్ ఐఫా అవార్డుల వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ ట్రెండీ వేర్ ధరించారు. హాట్ థైస్ కనిపించేలా ఆమె కారులో దారుణమైన ఫోజులిచ్చారు. 
 

Sambi Reddy | Published : May 31 2023, 10:16 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Pragya Jaiswal

Pragya Jaiswal

ప్రగ్యా జైస్వాల్ ఐఫా అవార్డ్స్ లుక్ వైరల్ అవుతుంది. ఆమె టెంప్టింగ్ హాట్ గా ఉన్నారు. కారులో ప్రగ్యా ఫోజులు చూస్తే నిద్ర కూడా పట్టదు.  ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. వరుస పరాజయాలతో నేపథ్యంలో మేకర్స్ పక్కన పెట్టేశారు. ప్రగ్యా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు లేదు.

26
Pragya Jaiswal

Pragya Jaiswal


ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చే సూచనలు లేవు. ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. 
 

36
Pragya Jaiswal

Pragya Jaiswal


క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రగ్యా వెలుగులోకి వచ్చారు. అప్పటి వరకు ఆమె స్మాల్ బడ్జెట్ చిత్రాలు చేశారు. 
 

46
Pragya Jaiswal

Pragya Jaiswal

కంచెతో హిట్ కొట్టిన ప్రగ్యాకు గుంటూరోడు మూవీ రూపంలో షాక్ తగిలింది. మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
 

56
Pragya Jaiswal

Pragya Jaiswal


చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చేలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

66
Pragya Jaiswal

Pragya Jaiswal


దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories