MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కారు వెనుక సీట్లో పూర్ణ... చీరలో మస్త్ గా ముస్తాబై కళ్ళతో కవ్విస్తున్న కేరళ బ్యూటీ!

కారు వెనుక సీట్లో పూర్ణ... చీరలో మస్త్ గా ముస్తాబై కళ్ళతో కవ్విస్తున్న కేరళ బ్యూటీ!

మలయాళ భామ పూర్ణ సాంప్రదాయ శారీలో మెస్మరైజ్ చేశారు. ఎల్లో కలర్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఇక కవ్వించే కసి కళ్ళతో మనసులు దోచేసింది. 
 

Sambi Reddy | Published : Nov 30 2022, 03:12 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Purna

Purna

బొద్దుగుమ్మ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్లో ముద్దొస్తున్నారు. ఇక కారు వెనుక సీట్లో కూర్చొని డిఫరెంట్ ఫోటో షూట్ ట్రై చేశారు. పూర్ణ గ్లామర్ చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఉన్నాయి. పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 
 

210
Purna

Purna


ఈ ఏడాది ప్రారంభంలో పూర్ణ తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. సోషల్ మీడియా వేదికగా అతనితో దిగిన ఫోటో షేర్ చేసింది. ఇక పూర్ణకు కాబోయే భర్త వివరాలు పరిశీలిస్తే అతడు దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త.పేరు షానిద్ అసిఫ్ అలీ. 
 

310
Purna

Purna


అనంతరం వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో వివాహం అంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సడన్ గా బ్రేకప్ రూమర్స్ కూడా వినిపించాయి. నిశ్చితార్థం జరిగి చాలా కాలం అవుతున్నా పెళ్లి వార్త రాకపోవడంతో పూర్ణ మనసు మార్చుకున్నారు. షానిద్ తో ఆమె విడిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ కి పూర్ణ చెక్ పెట్టారు. షానిద్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేశారు. 
 

410
Purna

Purna

అయితే పూర్ణ మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఆల్రెడీ నాకు పెళ్లి అయ్యిందని చెప్పి బాంబు పేల్చింది. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో పూర్ణ ఈ ఆసక్తికర సంగతులు బయటపెట్టారు. మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.

510
Purna

Purna

ఇక ఇండియాలో గల బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు పూర్ణకు నిశ్చితార్థం మాత్రమే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. హఠాత్తుగా పెళ్లి కూడా పూర్తయిందంటూ పూర్ణ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. థ్రిల్లర్ మూవీకి మించిన ఈ ట్విస్ట్ కి జనాలు ఇంకా కోలుకోలేదు. 
 

610
Purna

Purna


పెళ్లి చేసుకొని కూడా పూర్ణ సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తున్నారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇటీవల పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి. 

710
Purna

Purna


ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు. 
 

810
Purna

Purna


ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు. 
 

910
Purna

Purna

పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్లో ముద్దొస్తున్నారు. ఇక కారు వెనుక సీట్లో కూర్చొని డిఫరెంట్ ఫోటో షూట్ ట్రై చేశారు. పూర్ణ గ్లామర్ చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఉన్నాయి. పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 
 

1010
Purna

Purna

పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్లో ముద్దొస్తున్నారు. ఇక కారు వెనుక సీట్లో కూర్చొని డిఫరెంట్ ఫోటో షూట్ ట్రై చేశారు. పూర్ణ గ్లామర్ చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఉన్నాయి. పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories