- Home
- Entertainment
- మంచంపై మత్తెక్కించే సొగసులతో మానుషీ చిల్లర్, క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల చేత కేకలు పుట్టిస్తున్న బ్యూటీ
మంచంపై మత్తెక్కించే సొగసులతో మానుషీ చిల్లర్, క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల చేత కేకలు పుట్టిస్తున్న బ్యూటీ
మోడల్ గా, నటిగా, రాణిస్తోంది మానుషీ చిల్లర్. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇతా కాదు. హాట్ హాట్ అందాలతో రచ్చ చేస్తోంది బ్యూటీ. తాజాగా బెడ్ పై బెల్డ్ ఫోజులచ్చిన మానుషీని చూసి.. కుర్ర కారులో కలవరం మొదలయ్యింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మానుషీ చిల్లర్.. మత్తెక్కించే అందాలతో.. మగ మనసులను నిలవనీయకుండా చేస్తోంది. ఏమందం ఏమందం అని అంతా ఆశ్చర్యపోయేలా ఫోటో షూట్లతో చంపేస్తోంది బ్యూటీ. బెడ్ పై మానిషీ చిల్లర్ ఫోజులకు.. కుర్రాళ్ల మతులు పోతున్నాయి. మెరుపులు మెరిపించే ఎరుపు డ్రెస్ లో.. పిసినారి తనం చూపిస్తూ.. చూపించాల్సిన అందాలు చూపించేస్తోంది మానుషి.
కుర్రాళ్ల కళ్లు పేలిపేయేలా.. క్లీవేజ్ అందాలు చూపిస్తూ.. చేతులు పైకెత్తి చక్కిలి గింతలు పెడుతంది బ్యూటీ. ఎద అందాలు కనిపించి కనువిందు చేసేలా డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనం ఇచ్చి.. అంత కాదు బెడ్ పై మానుషి ఫోజులు చూసి.. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కుర్రాళ్లకు. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది మాజీ మిస్ వరల్డ్.
మానుఫీ చిల్లర్ హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. అందరు షాక్ అయ్యేలా దుమ్మురేపింది. హాలీవుడ్ రేంజ్ లో స్కిన్ షో తో ఔరా అనిపించింది. దాదాపు అంతా విప్పేసినంత పని చేసింది మానుషి. ఎద అందాలన్నీబయట పెట్టేసి.. చలిలో కూడా చెమటలు పట్టించింది.
మరి ఇంత హాట్ గానా.. తట్టుకోలేకపోతున్నాం అంటూ యూత్ గగ్గోలు పెట్టేలా చేస్తోంది మానుషి చిల్లర్. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ… బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ..
మోడల్ గా, నటిగా, రాణిస్తోంది మానుషీ చిల్లర్. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇతా కాదు. హాట్ హాట్ అందాలతో రచ్చ చేస్తోంది బ్యూటీ. తాజాగా బెడ్ పై బెల్డ్ ఫోజులచ్చిన మానుషీని చూసి.. కుర్ర కారులో కలవరం మొదలయ్యింది.
ఇక త్వరలో తెలుగు తెరపై సందడి చేయబోతోంది మానుషీ. మెగా హీరో జోడీగా మానుషీ చిల్లర్ నటిస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే సందడి చేస్తున్న బ్యూటీ.. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ ను తీసుకున్నారు.
ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ గొప్పదనాన్ని చాటి చెప్పేలా సినిమా రూపొందించబోతున్నారు డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. ఈమూవీకి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. హీరోయిన్ పాత్ర కోసం మానుషీని తీసుకున్నట్టు తెలుస్తోంది.